4 అంగుళాలు పరుపుకి బెడ్ షీట్, టాపర్, ప్రొటెక్టర్, 2 ఫైబర్ పిల్లోస్, పిల్లోస్ లోపల ఫైబర్ ఉంటుంది. 6 అంగుళాలు, అంతకన్నా ఎక్కువ అడుగులు పరుపులు తీసుకున్న వారికి స్పెషల్ పిల్లోస్ ఇవ్వబడతాయి. లాటెక్స్ లో వృధా ముక్కల్ని ఈ పిల్లోస్ లో నింపుతారు. ఒరిజినల్ లాటెక్స్ నలి ముక్కలుగా చెప్పొచ్చు. వీటిల్ని ష్రెడ్డెడ్ పిల్లోస్ అంటారు. 1,250₹ కి అందుబాటులో ఉన్నాయి.
6 అంగుళాలు పరుపు తీసుకున్న వారికి ఈ ష్రెడ్డెడ్ పిల్లోస్ 2, కాటన్ బెడ్ షీట్స్, దీనివలన పరుపు మీద దుప్పటి ఎంతకాలమైనా నిలకడగా ఉంటుంది. ఎలాస్టిక్ స్పెషల్ జిప్ కవర్, ప్రొటెక్టర్ దీనికి ఉండే PVC కోటింగ్ వలన పరుపుని కాపాడుతూ ఉంటుంది. టాపర్ దీనివల్ల పరుపుకి అదనపు సౌకర్యాన్ని ఇస్తూ, పరుపు గట్టిగా పట్టుకుని ఉంటుంది ఈ టాపర్ ను ఇంకా వివిధ ప్రయోజనాలు కూడా ఉపయోగించుకోవచ్చు. (యోగా మాట్ లా, బొంతలా) 8 అంగుళాలు పరుపు తీసుకున్న వారికి నెట్టెడ్ క్లాత్లో 240 GSM లో ప్రత్యేక నాణ్యతతో కాటన్ క్లాత్ లా అనిపించే జిప్ క్లాత్.
ఈ క్లాత్ చాలా మెత్తగా ఉంటుంది. 8 నంబరు పెద్ద జిప్పులతో కుట్టించి, ఇవ్వబడుతుంది. జిప్పులు పాడయ్యే సమస్య ఉండదు. జిప్ కవర్ కూడా చాలా మెత్తగా ఉంటుంది. 8 అంగుళాలు పరుపులకి ప్రత్యేకంగా curve పిల్లోస్ ని ఇవ్వడం జరుగుతుంది. కర్వ్ పిల్లో వల్ల మెడ నొప్పి ఉన్నవారికి సౌకర్యవంతంగా ఉంటుంది. మెడ నొప్పి తగ్గిపోతుంది. ఈ పిల్లో వెనుక వైపు సమానంగా ఉంటుంది. అటువైపు కూడా వాడుకోవచ్చు. ఇంకా ఈ పిల్లో ఒకపక్క ఎత్తు ఎక్కువగా, మరొక పక్క ఎత్తు తక్కువగా ఉంటుంది.
మన అభిరుచికి అనుగుణంగా ఈ పిల్లోస్ ను ఉపయోగించుకోవచ్చు. మొత్తంగా ఈ పిల్లో మూడు రకాలుగా ఉపయోగపడుతుంది. వీటిని స్వచ్ఛమైన లాటెక్స్ తో తయారు చేస్తారు. ఒక పిల్లో ఖరీదు 3000 రూపాయలు దాకా ఉంటుంది. 8 అంగుళాలు పరుపు తీసుకున్న వారికి ఈ రెండు పిల్లోస్ తో పాటు, పైన చెప్పిన బెడ్ షీట్, టాపర్, ప్రొటెక్టర్, జిప్ కవర్ ఇటువంటి యాక్ససరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
10 అంగుళాల పరుపు తీసుకున్న వారికి అన్ని యాక్సెసరీస్ తో పాటు, 3500 విలువచేసే లాటెక్స్ పిల్లోస్ ఇవ్వబడతాయి. కర్వ్ పిల్లో కానీ, స్టాండర్డ్ పిల్లో కాని వినియోగదారుల ఎంపిక మేరకు అందజేస్తారు 12 అంగుళాల పరుపు తీసుకున్న వారికి జంబో పిల్లోస్ ఇవ్వబడతాయి. ఇవి సాధారణ పిల్లోకి రెట్టింపు సైజులో ఉంటాయి. ఈ సైజుకి తగిన పిల్లో కవర్లు కూడా అదనంగా అందజేస్తారు.
దీని అసలు ఖరీదు 6 వేల రూపాయలు దాకా ఉంటుంది. ఇలాంటి రెండు పిల్లోస్, పైన చెప్పిన యాక్సెసరీస్ మొత్తం ఇవ్వబడతాయి. ఫోన్ చేసిన మీ ప్రశ్నలకు సమాధానాలను, సందేహాలను నివృత్తి చేయడం జరుగుతుంది. V furniture mall app ను download చేసుకోవచ్చు. V furniture mall యాజమాన్యం వారు నిర్వహించే ప్రత్యక్ష కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుండీ 6 గంటల వరకు ఏర్పాటు చేసే ప్రత్యక్ష ప్రసారంలో మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇంకా మరింత సమాచారం కొరకు మా varamlatex.in website ను చూడవచ్చు.