నవారు మంచం మీద ఎలాంటి mattress వాడుకోవాలి Latex పరుపు వాడుకోవచ్చా ?

నవారు మంచం కాటన్ మెటీరియల్ తో తయారు చేయబడి, మెత్తగా ఉండి గాలి ప్రసరణ బాగా జరుగుతూ ఉంటుంది. పూర్వకాలంలో ఈ నవారు మంచాలపై నీటిని చల్లుకొని పడుకునేవారు. హాయిగా నిద్ర పట్టడమే కాకుండా శరీరానికి వేడిని అస్సలు కలిగించేది కాదు. ప్రస్తుతం ఈ మంచాల్లో చాలా మార్పులు వచ్చేసాయి. నవారు మంచంపై మనం పడుకునే విధానం సరిగా ఉండదు. అందువల్ల బోలెడన్ని అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ..

నవారు మంచం మీద ఎటువంటి పరుపు వేసినా కూడా సౌకర్యవంతంగా ఉండదు. మామూలు మంచాలు చెక్క బల్లలా సమాంతరంగా ఉంటాయి. వీటి మీద ఏ పరుపులు వేసుకున్న సరే కదలకుండా గట్టిగా నిలకడగా ఉంటాయి. కాని నవారు మంచం ఎగుడుదిగుడుగా, ఎత్తు పల్లాలుగా ఉంటుంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని వారు నవారు మంచాన్ని ఉపయోగించుకోవచ్చు. కాని నడుము నొప్పి, మెడ నొప్పి, మోకాళ్ళు నొప్పి వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ నవారు మంచాన్ని వాడక పోవడమే మంచిది.

నవారు మంచమే వాడుకోవాలి అనుకునేవారు ముందుగా మంచానికి ఉండే నవారును గట్టిగా బిగించుకోవాలి. బిగించకుండా ఎలాంటి పరుపు వేసినా ఉపయోగమే ఉండదు. నవారు మంచం మీద నేరుగా పడుకోలేని వారు రెండు అంగుళాల లాటెక్స్ వేసుకోవడం ఉత్తమం.

V furniture mall లో రెండు అంగుళాలు లాటెక్స్ పరుపు కొనుగోలుకు జిప్ కవర్ కూడా ఉచితంగా ఇస్తారు. లాటెక్స్ లో కలిగే గాలి ప్రసరణ, ఇంకా నవారు మంచంలో కలిగే గాలి ప్రసరణ వల్ల శరీరానికి చక్కటి అనుభూతి వస్తుంది. దానికి తోడు టాపర్ కూడా ఇస్తారు. టాపర్ బొంత లాగా పని చేస్తుంది. మామూలు బొంతని అయినా వాడుకోవచ్చు. ఇంకా విలాసవంతంగా కావాలంటే ఆర్థిక వెసులుబాటును అనుసరించి, మంచం లాటెక్స్ కాని సూపర్ సాఫ్ట్ కాని వేసుకోవచ్చు. మంచం ఎగుడు దిగుడుగా ఉంటే, దానిపై వేసే సూపర్ సాఫ్ట్ పరుపు కూడా ఎగుడుదిగుడుగానే ఉంటుంది.

అదే లాటెక్స్ పరుపు వేసుకున్నట్లయితే మంచానికి ఉండే హెచ్చుతగ్గుల్ని కొంచెం సమాంతరంగా చేస్తుంది. లేదంటే నవారు మంచంకి ఉండే నవారు తీసేసి దానిపై 18 mm ప్లైవుడ్ చక్కని బిగించుకొని దానిపైన లాటెక్స్ వేసుకోవచ్చు. ప్రస్తుతం చాలామంది పాత నవారు మంచాలపై నవారులు తొలగించి దానిపై లాటెక్స్ ను వాడుతున్నారు. ఇంకా వినియోగదారుల కు వచ్చే సందేహాలు ను v furniture mall యాజమాన్యం వారు ప్రత్యక్షంగా నిర్వహించే కార్యక్రమాల లో నివృత్తి చేసుకోవచ్చు. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 6గంటల వరకూ ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం వుంది. మరింత సమాచారం కొరకు v furniture mall app ను download చేసుకోవచ్చు. ఇంకా మరింత సమాచారం కొరకు మా www.furnituremall.com మరియు www.v furnituremall.in websites ను చూడవచ్చు.

watch full video

Select an available coupon below