V furnituremall వారు Hr ఫోమ్ 5×6 పరుపులను 10 వేల రూపాయలకే అందిస్తున్నారు. స్టేట్ లెవెల్ కంపెనీలు అయితే 25 వేల రూపాయలకి, ఇండియా లెవెల్ కంపెనీలు అయితే 30 వేల రూపాయలకి అమ్మకాలు చేస్తున్నారు. ఇందులో 5 అంగుళాల Hr ఫోమ్ 30 డెన్సిటీ పరుపులకి 30 వేల రూపాయలు విలువ చేసేదానిలో, కంపెనీల డిపోల నిమిత్తంగా 10 శాతం, ఖర్చు అవుతుంది.
గోడౌన్ అద్దెలు, జీతభత్యాలు, వాటి నిర్వహణల కోసం, డిస్ట్రిబ్యూటర్లకు 10%, వాళ్ళ షాపులు ఆథరైజ్డ్ డీలర్స్ షోరూమ్స్ నిమిత్తం 30% ఖర్చు అవుతుంది. 30 వేల రూపాయల పరుపులో 50% పైన వివరించిన ఖర్చులకోసం, కేటాయించాల్సి వస్తుంది. షోరూమ్ నిర్వహణ డిస్ట్రిబ్యూటర్ మార్జిన్ ట్రాన్స్పోర్ట్ వీటికి 15000 దాకా వెచ్చించాలి.
మిగతా 15 వేలల్లో రెండు నుండి మూడు వేల దాకా కంపెనీ వ్యాపార ప్రకటనలకు వెచ్చించాలి. ప్రముఖ సినీ నటులచే తమ కంపెనీ ప్రచారం చేయించినందుకు ఖర్చు పెడతారు. ప్రసారమాధ్యమాలు అంటే టీవీలు, వీడియోల ద్వారా ఇచ్చే ప్రచారాల నిమిత్తం 3000 రూపాయల వరకు కేటాయిస్తారు. కంపెనీలు ఇచ్చే గ్యారెంటీల నిమిత్తం 2000 రూపాయల నిధి కేటాయిస్తారు.
చివరికి ఇన్ని ఖర్చులు పోను, కంపెనీల అమ్మకం విలువ కూడా పదివేల రూపాయలకు గానే ఉంటుంది. కంపెనీవారు కొనాలన్నా, v furniture mall వారు కొనాలన్నా, ఇంకా ఎవరు కొనాలన్నా ఫోమ్ విలువ మాత్రం 5000 రూపాయలు వెచ్చించాల్సిందే. కంపెనీ వారు తయారు చేసుకున్నా, మేకింగ్ చార్జెస్ 5000 రూపాయలే ఖర్చవుతుంది. ఫోమ్ కి ఖచ్చితమైన మార్కెట్ ధర నిర్ణయించబడి ఉంటుంది. ఏ కంపెనీ అయినా ఫోమ్ అమ్మకాలు తప్పనిసరిగా చేయాలి.
కారణం ఏంటంటే వారి ఉత్పత్తి రోజుకు 10 లారీలు తయారైతే, వాటిలో పరుపులు ఒక లారీ ఉంటుంది. మిగతా అన్నీ ఫోమ్ గానే తయారవుతాయి. పరుపులు, సోఫాలు, డైనింగ్ టేబుల్స్, కుర్చీలో వాడే కుషన్స్, హెల్మెట్ లో వాడే మెటీరియల్ ఇలా అన్నిటికీ ఫోమ్ ఉపయోగపడుతుంది. అంతేకాదు కొన్ని వందల కంపెనీలకి ఫోమ్ ని సప్లై చేయాల్సి రావచ్చు.ఇలా ఇన్ని రకాలుగా వినియోగం ఉంది కాబట్టే, దీని ఉత్పత్తి, అమ్మకాలు కూడా ఎక్కువగానే ఉంటుంది. దీని ధర 5000 రూపాయలు ఎవరైనా ఒకేలా భరించాల్సి ఉంటుంది.
కంపెనీలు వారు ఎక్కువ టెక్నాలజీ మిషన్లు వాడతారు కాబట్టి, ఒక పరుపు తయారు చేయడానికి 3000₹ ఖర్చవుతుంది. ఆ విలువకు సమానంగా v furniture mall వారు బెడ్ షీట్, టాపరు, 4 అంగుళాల ప్రొటెక్టరు అందిస్తున్నారు. ఇంకా రెండు ఫైబర్ పిల్లోస్ కూడా. అవన్నీ కలిపితే ₹3000, ఇంకా వెయ్యి రూపాయల రవాణా ఖర్చులు కలిపి, 1000 రూపాయల లాభం కూడా కలుపుకొని పదివేలకే ఇన్ని సామాగ్రితో వినియోగదారులకు అమ్మకాలు చేస్తున్నారు.
కంపెనీల వారికి ఇంకా అదనంగా లాభాలు వచ్చేలా వారి నిర్వహణ ఖర్చులు కేటాయించుకుంటారు. v furniture వారికి ప్రకటనలు కానీ, సినీ తారల ప్రచారాలు కానీ, డిపోలు కానీ ఇవేమీ ఉండవు 5000 రూపాయలు కి ఫోమ్, 3000 రూపాయలు కి యాక్సెసరీస్ , వెయ్యి రూపాయల లాభం కలుపుకొని 10,000 రూపాయలకే ఇస్తున్నారు. ఉదాహరణకి 5×6 రీబాండెడ్, HR, PU ఫోమ్ కి అదనంగా వెయ్యి రూపాయలు ఖరీదు ఎక్కువగా ఉంటుంది.
అదే ధరపై ఏ పరుపుకి అయినా 10 నుండి 15 సంవత్సరాల వరకు ఎటువంటి సమస్యలు కూడా రావు. బెడ్ షీట్, టాపరు, ప్రొటెక్టర్ ఇలా అదనంగా వచ్చేసరికి మంచి ప్రయోజనం ఉంటుంది. 4 అంగుళాలు పరుపుకి టాపర్ కానీ, జిప్ కావరు కానీ ఇవ్వబడుతుంది. వాటితోపాటు ఫైబర్ పిల్లోస్ కూడా. అలా కాకుండా లాటెక్స్ కానీ రిబాండెడ్ కానీ తీసుకుంటే వి ఫర్నిచర్ మాల్ లో 30 వేల రూపాయలు అదే కంపెనీ హెచ్ఆర్ ఫోమ్ ధరకే సొంతం చేసుకోవచ్చు.
6 అంగుళాలు ఫోమ్, ఒక అంగుళం యాక్సెసరీస్ మొత్తం కలిపి 7 అంగుళాల పరుపుతో పాటు అదనంగా అదనపు ప్రయోజనాలు కలిగేలా ఇన్ని సౌకర్యాలతో ఇస్తున్నారు కాబట్టి v furniture mall వారి వ్యాపారం బాగుండడానికి కారణమైంది. కంపెనీ వారు లాటెక్స్ ను తయారు చేయవు. పరుపుల విషయంలో వినియోగదారులకు ఎటువంటి సందేహాలు ఉన్నా ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు v furniture mall వారు నిర్వహించే ప్రత్యక్ష కార్యక్రమంలో పాల్గొని వారి సందేహాలను తీర్చుకోవచ్చు. ఇంకా మరింత సమాచారం కొరకు మా v furniture mall app ను download చేసుకోవచ్చు. varamlatex.in websites ను చూడవచ్చు.