10 వేలకే 10 పరుపులు తయారు చేసుకోవడం ఎలా?

how to buy 10 beds for 10 thousand ruppes రూ. 10 వేలకే 10 పరుపులు తయారు చేసుకోవడం ఎలా..?

పరుపులు అనగానే చాలామంది డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తుందని అనుకుంటారు. కానీ.. ఈరోజు మీకు రూ. 10 వేలకే 10 పరుపులు తయారు చేసుకోవడం ఎలా అనేది చెప్పబోతున్నాం. పదివేలకు పది పరుపులా వింటే మీరే ఆశ్చర్యపోతారు. మీరు ఈపి షీట్ గురించి వినే ఉంటారు. పదివేలు పెడితే.. రెండు ఇంచుల మందం గల ఈపి షీట్స్ పది వస్తాయి. ఈ షీట్ తో మీకు కావాల్సినన్ని అంగుళాలు బెడ్ ని మీరే తయారు చేసుకోవచ్చు. దానికి ఓ జిప్ కవర్ వేశారంటే సరిపోతుంది. పదివేలు పెట్టారంటే.. 20 ఇంచుల ఈపి షీట్ వచ్చేస్తుంది. అంటే.. పదివేలకే 20 ఇంచుల బెడ్ వచ్చినట్లే. కానీ.. ఇది వాడాలా వద్దా? అనేది మీరే గూగుల్ చేస్తే తెలిసిపోతుంది.

జనరల్ గా ఈపి షీట్ వాడకూడదు. కానీ.. అన్ని కంపెనీలు(బ్రాండెడ్ కంపెనీలు కూడా) ఏం చేస్తున్నాయి? ఈ ఈపి షీట్ బెడ్స్ తయారుచేసి.. వాళ్ల బ్రాండ్ వేసుకొని అమ్ముతున్నాయి. ఒకటి కాదు.. ప్రతీ కంపెనీ పది నుండి ఇరవై బ్రాండ్స్ తయారు చేస్తాయి. వాటిలో ఏదొక రెండు ఈపి షీట్ బ్రాండ్స్ కి పెద్ద కంపెనీలు కూడా ఇంటరెస్ట్ చూపిస్తున్నాయి. మా దృష్టిలో అయితే.. ఈపి షీట్ వాడకూడదు. అయినాసరే ఈపి షీట్ బెడ్స్ కావాలి అనుకునేవాళ్లు ఆర్డర్ పెడితే మేం పంపిస్తాము. అయితే.. ఈపి షీట్ పైన హెచ్ఆర్ ఫోమ్, పియూ ఫోమ్, రీబాండెడ్, కాయిర్ ఇలా మీరు ఏదైనా వేసుకోవచ్చు.

డైరెక్ట్ ఈపి షీట్ పైన పడుకుంటే 100% మంచిది కాదు. లేదు ఈపి షీట్ పైన వేరే ఏమైనా వేసుకుంటాం అనుకుంటే.. 70% మంచిది కాదు. అంటే.. మిగతా 30% మీరు పైన వేసుకునే ఫోమ్ బట్టి ఈపి షీట్ పై ప్రెషర్ పడుతుంది. ఇంకో విషయం ఏంటంటే.. ఈపి షీట్ పై ప్రెషర్ పడితే గుంతలు పడిపోతుంది. ఫోమ్ లాగా మళ్లీ సరికాలేదు. అలాగే అణిగిపోయి ఉంటుంది. దీనిలో ఈ మైనస్ కూడా ఉంది. అందుకే ఈపి షీట్ లకు ప్రతీ కంపెనీ కూడా వాళ్ళ బ్రాండ్ కలర్ వేసుకొని సేల్ చేస్తుంటుంది. 6 ఇంచుల పరుపులో దాదాపు 5 ఇంచులు ఈపి షీట్ నే పెట్టేసి.. రేట్స్ తగ్గించి అమ్ముతున్నారు. ఇదే ఈపి షీట్ పరుపులను పైన వేసే లేయర్ ని బట్టి.. 10-30 వేల వరకు రేట్స్ పెట్టి అమ్ముతున్నారు. మీరు తయారు చేసుకుంటే 1000/- ఈపి షీట్, ఓ జిప్ కవర్ సరిపోతుంది. మరి పరుపుల విషయంలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే.. మా vfurnituremall.in వెబ్ సైట్ ని ఫాలో అవ్వండి.

For More Information See the Full Video

Select an available coupon below