మీ అందరికి షాపింగ్ మాల్ పెట్టాలనుంటుంది. కాని ,దాని కోసం ఎన్నో రకాల ఆలోచనలు వస్తుంటాయి . ఎలా పెట్టాలి ? ఎం చేయాలి ? ఎలా ప్రారంభించాలి ? అని..అలా ఆలోచిస్తూ ఇబ్బందిపడుతుంటారు . అది ఎలా చేయాలి అనే దాని కోసం ఒక చిన్న లాజిక్ చెబుతాను చూడండి . మీరు ఇన్నాళ్ల నుండి వ్యాపారం చేస్తున్నారు కాబట్టి మీరు ఉన్న చుట్టుపక్కలలో ఇంకా ఎన్నో వివిధ రకాలైన షాపులు ఉండే ఉంటాయి . […]


