గదిలో AC వేసుకుని నాలుగైదు గంటలు గడిచిన తర్వాత దుప్పటి బాగా చెమ్మగా, తడిగా అనిపించి సరిగా నిద్ర పట్టకపోవచ్చు. AC ఉష్ణోగ్రతను ఎక్కువగా పెట్టుకోవడం వల్ల కొంతవరకు ఈ సమస్య నుండి దూరంగా ఉండవచ్చు. అప్పుడు AC కంఫర్టర్ తో అవసరమే ఉండదు. కాని మనం గదిలోకి వెళ్ళగానే ఎక్కువ చల్లదనం కోసం AC ఉష్ణోగ్రతను తక్కువగా పెట్టుకోవడం వల్ల ఈ సమస్యను బాగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటప్పుడు AC కంఫర్టరు వాడుకున్నట్లయితే, దాంట్లో ఉన్న ఫైబర్ మెటీరియల్ చెమ్మను అస్సలు గ్రహించదు. చల్లగా అనిపిస్తుంది కాని తడిగా ఉండదు.
చలికాలంలో ఈ AC కంఫర్టర్ బాగా ఉపయోగపడుతుంది. రగ్గుల మాదిరిగా కూడా వాడుకోవచ్చు. తక్కువ బరువుతో సౌకర్యవంతంగా మెత్తగా ఉంటుంది. కప్పుకున్నప్పుడు మన శరీరానికి అతుక్కుపోయినట్లుగా అనిపిస్తుంది. ఈ ఏసీ కంఫర్టర్ ను విదేశాలలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. మనది ఉష్ణోగ్రత ఎక్కువగా గల ప్రదేశం కాబట్టి, ఇక్కడ దీని వినియోగం తక్కువ. అయితే ఇప్పుడు AC ల వాడకం అలవాటుగా మారిపోయింది.
ఇంకా చలికాలం కూడా విపరీతమైన చలులు వాతావరణంలో అనిపించడం వల్ల ఈ AC కంఫర్టరు వాడకం మనకి కూడా పెరిగిపోయింది. దీని అవసరం పూర్తి అయ్యాక మడతపెట్టి అలమరాలో పెట్టుకోవచ్చు. దీనికి పైన వేసే కవర్ ఉంటుంది. Online లో కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఒక్క కవర్ ను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇది మాపు కి గురి అవ్వకుండా ఉండడం కోసం V furniture mall వారు ముదురు రంగులతో కుట్టించి ఇవ్వడం జరుగుతుంది.
V furniture mall లో లాటెక్స్ పరుపు లను కొనుగోలు చేసిన వారికి ఈ AC comforter ను ఉచితంగా అందించబడుతుంది. లాటెక్స్ పరుపులను 4 అడుగులకు మించి, రెండు అంగుళాల నుండీ 6 అంగుళాల వరకు ఏ రకం కొనుగోలు చేసిన వారికైనా ఈ సదుపాయం వర్తిస్తుంది. 3 అడుగుల పరుపులు కానీ, దివాన్ సైజుకి 2 అడుగుల కొనుగోలు చేసిన రెండు పరుపులు కొనుగోలు చేసిన వారికి ఒక ఏసీ కంఫర్టరు ఉచితంగా అందించడం జరుగుతుంది. విడిగా బయట దీనిని కొనాలంటే MRP ధర 3300₹ ఉండగా 3000₹ దాకా ఖర్చవుతుంది. లేటెక్స్ పరుపులను కొన్నవారికి ఉచితంగా అందజేయడం జరుగుతుంది.
ఈ AC comforter ను చాలా రకాలుగా వాడుకోవచ్చు. బొంతలా వాడుకోవచ్చు. ఇంకా బంధువులు వచ్చినప్పుడు కింద వేసుకొని కూర్చోవడానికి మెత్తగా సౌకర్యవంతంగా ఉంటుంది. కారులో ప్రయాణం చేసేటప్పుడు వెనుక సీటులో వేసుకొని పడుకోవడానికి కూడా వీలుగా బాగుంటుంది. తేలికపాటి బరువులోనే ఉంటుంది కాబట్టి మడతలా వేసి చిన్న సంచిలో కూడా పెట్టుకుని తీసుకుని వెళ్ళే విధంగా ఉంటుంది. బరువుగా కూడా అనిపించదు. దీన్ని గుండ్రంగా చుట్టుకుని దిండు లాగా కూడా ఉపయోగించుకోవచ్చు.
రైలు ప్రయాణాల్లో కూడా చక్కగా ఉపయోగపడుతుంది. గుండ్రంగా చుట్టేసి కవర్లో పెట్టుకుంటే దిండు లాగా కూడా ఉపయోగపడుతుంది. దీని గురించి వినియోగదారులకు కలిగే మరిన్ని సందేహాలకు v furniture mall యాజమాన్యం వారు ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహించే ప్రత్యక్ష కార్యక్రమంలో పాల్గొని నివృత్తి చేసుకోవచ్చు. ఇంకా అదనపు సమాచారం కోసం v furniture mall app ను download చేసుకోవచ్చు. మరింత సమాచారం కొరకు మా website varamlatex.in ను చూడవచ్చు.