Iron Cots అనేవి ఈరోజుల్లో Heavy Qualityతో Standardedగా ఉంటున్నాయి. మామూలుగా మీరు 50,000 పెట్టి చేపించిన మంచం కూడా దీనంత గట్టిగా రాదు. దీనంత Standardedగా కూడా రావు. అలాగే వెనక ఆనుకోవడానికి ఉంటుంది.
Heavy Pipesలతో గట్టిగా తయారు చేస్తారు. ఇవి 100 Years ఉన్నా కానీ తుప్పు పట్టడం, Paint పోవడం, ఇరగడం కానీ, Shake అవ్వటం కానీ ఉండవు. మీరు పెట్టే డబ్బులలో రూపాయి పెట్టి మంచం కొనాలి అనుకుంటే అందరూ ఏం చేశారంటే 3 పావలాలు పెట్టి మంచం కొని అలాగే పావలా పెట్టి పరుపు కొంటారు.
దాని బదులు మీరు ఈ Iron Cotనీ 20 పైసలు పెట్టి కొనుక్కొని మిగతా 80 పైసలతో పరుపు తీసుకోవచ్చు. 80 పైసలతో మీరు Costly పరుపుని తీసుకోవచ్చు.Heavy Weight ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ మంచం వచ్చి 19000కె వస్తుంది.
Light Weightవి 10000, 8000, 9000కి వస్తాయి ఇనుప మంచం కాబట్టి తక్కువ Rateలో కొనుక్కోకుండా,మంచి మంచాలు కొనుక్కోండి, బాగా Heavy Weightతో Standardedవి కొనుక్కోండి. దీనివల్ల ఉపయోగాలు ఏమిటంటే మనకు అవసరం లేనప్పుడు Open చేసి Side గోడకి బిగించుకోవచ్చు. అలాగే Packing చేయడం కూడా Easy, Travelling చేయటానికి కూడా Easyగా ఉంటుంది.
ఇవి ఎక్కువ Placeనీ కూడా Occupy చేయవు. అసల Dust రాదు. మనకి మంచం కింద ఊడ్చుకోవడానికి కూడా Easyగా ఉంటుంది. Iron Cotకి Quality ఎలా Check చెయ్యాలి అంటే మంచాన్ని ఎత్తి చూడాలి. మీరు ఒక చేతితో ఎత్తగలిగితే అది తక్కువ Quality ఉన్నట్లు, ఇద్దరు, ముగ్గురు కలిపి ఎత్త వలసి వస్తే ఎక్కువ బరువు ఉన్నట్లు.
Iron మంచాలు బరువు ఉంటేనే Quality ఉన్నట్టు. Iron మంచాలకి కింద Plywood ఉంటేనే Comfortableగా ఉంటుంది. ఎవరైనా వేసుకొని బిగించుకోవడానికి Easyగా ఉంటుంది.
For More Details Visit Our Website https://develop.varamlatex.in/