చాలా మంది customers accessories ఇవ్వకుండా మాకు డబ్బులు తగ్గించి ఇవ్వొచ్చుగా అని అడుగుతున్నారు. only blocks తీసుకుంటే customers కి lost ఎందుకంటే మేము ఇచ్చే accessories ఏవి కూడా waste కావు. ఎందుకంటే మీరు ఇప్పుడు పరుపు తీసుకుంటే దాంతోపాటు మీరు విడిగా pillows, bed sheet,pillow covers, బయట అయినా తీసుకోవాల్సిందే.
అలాగే మేము పరుపు life పెంచటానికి protector పరుపులోకి water, చెమ్మ, వెళ్లకుండా కాపాడుతుంది. అప్పుడు పరుపు smell రాదు పాడు కూడా అవ్వదు. Topper extra soft గా ఉంటుంది. For example; మీరు ఒక hotel కి వెళితే ఒక dosa కి రెండు రకాల chutney వేస్తారు. కొన్ని చోట్ల 4 రకాలు, ఇంకా famous hotel అయితే 6 రకాల chutney వేస్తారు. అప్పుడు మీరు నాకు ఆ chutney ఏమి వద్దు వట్టి dosa ఇచ్చి cost తగ్గించమంటే ఎలా తగ్గిస్తారు. ఆ hotel famous అయ్యింది ఆ 6 రకాల chutney వల్ల. అవే తగ్గించమంటే ఎలా తగ్గిస్తారు. అవి ఒక pack cost తగ్గించమంటే ఎలా తగ్గిస్తారు. అవి తగ్గటానికి తీసేయడానికి కుదరదు.
For example మీరు ఒక smart phone తీసుకున్నారు దాంతో పాటు మీకు earphones, mobile cover, charger, ఇస్తారు. మాకు charger రద్దు mobile cover వద్దు money తగ్గించమంటే వాళ్ళు తగ్గిస్తారా ? తగ్గిరు కదా, ఒక company formula పెట్టుకుంది. అది తగ్గటం అనేది కుదరదు.Home making beds కూడా ఇంతే.
ఇంకేమైనా doubts ఉంటే, every Sunday 5 to 6 pm live జరుగుతుంది. అందులో మీ doubts అడగొచ్చు మరియు మా App V furniture mall & website varamlatex.in నీ visite చేసి మీ doubts clear చేసుకోవచ్చు.