లాటెక్స్ పరుపుల అమ్మకాల్లో అదనంగా కల్పించే సౌకర్యాలు v furniture mall లో అందుబాటులో ఉన్నాయి. 4′, 6′ రీబాండెడ్ లాటెక్స్ పరుపులు మెడ నొప్పి, నడుము నొప్పి ఉన్నవాళ్ళకి రీబాండెడ్ నాలుగు, లాటెక్స్ రెండు అంగుళాల్లో పెద్ద కంపెనీలు వాడే క్లాత్ తో తయారు చేయబడిన స్పెషల్ జిప్ కవరు ఇంకా 50,000కి ₹1,00,000 కి పరుపులు కొన్నప్పుడు ఎలాంటి క్లాతులు వాడతారో అదే క్లాతుతో జిప్ కవరు కంపెనీలకు సప్లై చేసే వారి చేతనే తయారు చేయించి తెప్పిస్తారు.
పెద్ద పెద్ద బ్యాగులకు వేసే ఎనిమిదో నెంబర్ జిప్పుతో కుట్టబడి ఉంటుంది. ఎన్నేళ్లయినా ఈ జిప్ కవరు చెక్కుచెదరకుండా ఉంటుంది. దాని పైన టాపర్ ను ఇస్తారు. ఇది మెత్తగా ఉండి అదనపు సౌకర్యాలను కలిగి ఉంటుంది. ఈ టాపర్ ను బొంతలా కూడా వాడుకోవచ్చు. దానిపైన మెత్తటి క్లాత్ వెనక పివిసి కోటింగ్ తో ప్రొటెక్టరు, దానిపైన ఎలాస్టిక్ బెడ్ షీట్, ఈ ఎలాస్టిక్ బెడ్ షీట్ వల్ల మాటిమాటికీ మంచం మీద దుప్పటిని సరిచేసుకునే పని ఉండదు.
ఈ బెడ్ షీట్ ఉతుక్కునే రోజునే ఎలాస్టిక్ తీసి బెడ్ షీటు తీసుకోవచ్చు. ఇక లేటెక్స్ curve పిల్లోస్ ఒక్కొక్కటి మూడు వేలు విలువచేసే కరువు పిల్లోసుని రెండు ఇస్తారు. Online లో కానీ, v furnituremall యాప్ లో కానీ డౌన్లోడ్ చేసుకొని కొనుగోలు చేసుకున్నట్లయితే ఏసీ కంఫర్టర్ ను కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఏసీ కంఫర్టరు వల్ల ఏసీ ఉన్న గది లో దుప్పట్లు చల్లబడినా,ఏసీ కంఫర్టర్ మాత్రం చల్లబడదు.
21 వేల విలువ చేసే నాలుగు ఆరు రీబాండెడ్ లాటెక్స్ పరుపులు, జిప్ కవరు, టాపరు, ప్రొటెక్టరు, రెండు పిల్లోస్, ఎలాస్టిక్ బెడ్ షీట్ తో పాటు, ట్రాన్స్పోర్ట్ తో సహా అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు కలిపి 21 వేలకే v furniture mall లో మనకి అందుబాటులో ఉన్నాయి.
ఇంకా v furniture mall యాప్ ను డౌన్లోడ్ చేసుకొని గాని యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా గాని మాత్రమే పరుపుల్ని బుక్ చేసుకోగలరు. అకౌంట్ నెంబర్: 1437135000006110 కి పేమెంట్ చేసుకోవచ్చు. V furniture mall పేరు మీద నకిలీ షాపులు కూడా వెలుస్తున్నాయి. వాటిని అస్సలు నమ్మకండి.
V furniture mall Facebook కు కూడా ఫేక్ అకౌంట్ లు తయారవుతున్నాయి. 1,43,000 ఫాలోవర్స్ ఉన్న v furniture mall ని మాత్రమే సంప్రదించగలరు. Ph no:9392912609, 05, 06, 07, 08. మరింత సమాచారం కొరకు మా www.varamlatex.in www.v furnituremall.com website లను సందర్శింవచ్చు.