తయారు చేసుకునే పరుపులకు, కంపెనీ పరుపులకు, చాలా తేడా ఉంటుంది. రెడీమేడ్ గా తీసుకునే పరుపులు బయటకి కనబడని చోట నాణ్యత సరిగా ఉండకపోవచ్చు. రీబాండెడ్ పరుపులు కూడా అంతే. V furniture mall లో గమ్మింగ్ కూడా అవసరపడనంత నాణ్యతగా జిప్పు కవర్లతో కలిపి ఇవ్వడం జరుగుతుంది. లోపల కుట్టేసిన పరుపుల్లో మరకలు ఉండొచ్చు, పరుపుల్లో లోపాలు ఉండొచ్చు, పైకి కనిపించేది కాదు కాబట్టి నాణ్యత లోపించిన పరుపుల్ని కూడా కుట్టి అమ్మకాలు చేస్తూ ఉంటారు.
ఆ పరుపుల మందం కూడా తక్కువగానే ఉండొచ్చు. V furniture mall వారు పరుపుల్ని కొనేటప్పుడు, కంపెనీ నుండి పరుపులు వచ్చినప్పుడు, నిశితంగా పరిశీలించి ఎటువంటి చిన్న లోపాలు కూడా రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అంతే జాగ్రత్తగా వినియోగదారులకు మంచి పరుపులను అందిస్తున్నారు.
బయట అమ్మే పరుపుల నిర్వహణలో అశ్రద్ధ, అజాగ్రత్తలు వల్ల పరుపుల నాణ్యత బాగోకపోయినా, పరుపుల మందం సరిగా లేకపోయినా, పరుపులు మీద మరకలు చిరుగులు పడినా, కుట్టేసి సీల్ వేసేసి అమ్మకాలు చేసేస్తూ ఉంటారు.
V furniture వారు అమ్మటానికి పెట్టిన పరుపుల్ని కానీ, కొనేటప్పుడు కానీ, ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటారు. మరకలు పడకుండా వినియోగదారులకి అందిస్తారు. పరుపుల్ని నిశితంగా పరిశీలించి వినియోగదారులకు నచ్చేలా వారు మెచ్చేలా పరుపుల్ని శుభ్రంగా అందిస్తున్నారు. పరుపుల్ని సొంతంగా తయారు చేసుకోవడం వల్ల బోలెడన్ని ప్రయోజనాలు ఉంటాయి. పరుపులు, వాటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకుని ఇంట్లోనే సొంతంగా తయారు చేసుకోవచ్చు.
పరుపుల గురించి కానీ, వాటిని తయారు చేసుకునే విధానాలు గురించి కానీ సందేహాలు ఉంటే v furniture mall app ను డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, ఆ యాప్ లో వివరంగా సమాచారాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ప్రతి ఆదివారం v furniture mall యాజమాన్యం వారు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా మాట్లాడి వినియోగదారులు తమ సందేహాలను కూడా నివృత్తి చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. మరింత సమాచారం కోసం www.v.furnituremall.com లేదా varamlatex.in website లను సందర్శించవచ్చు.