Recliner Sofa ఏ Model బాగుంటుంది?
Recliner sofaలు మంచి బ్రాండెడ్ వి రెండు రంగుల్లో లభ్యమవుతున్నాయి. దీన్ని తయారు చేసిన క్లాత్ మంచి నాణ్యతను కలిగి ఉంటుంది. దీనివల్ల బయట దుమ్మును అస్సలు గ్రహించదు. అంతేకాకుండా గృహిణులు ఇంట్లో కూర్చున్నప్పుడు సౌకర్యవంతంగా ఉంటాయి. అవగాహన లోపం వల్ల చాలామంది లోకల్ కంపెనీ రిక్లైనర్లను కొని వాడుకోవడం వల్ల కొన్ని రిక్లైనర్ సోఫాలు కూర్చోగానే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి.
మరికొన్నిట్లో కూర్చోగానే వెనక్కి పడిపోవడం జరుగుతుంది. బ్రాండెడ్ కంపెనీ రిక్లైనర్ సోఫాల విషయంలో కంపెనీ వారు వీటి తయారీలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి కంపెనీ సోఫాలను వాడుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోనక్కర్లేదు. అయితే ఈ రిక్లైనర్ సోఫాలను జాగ్రత్తగా వాడుకోవాలి.
కంపెనీలు గ్యారెంటీ ఇచ్చినా సోఫాలకు బాధ్యత మాత్రం వహించరు. వాడుకునే విధానంలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ కంపెనీ వారి గ్యారంటీ మీద మాత్రం ఆధారపడకూడదు. ఎందుకంటే వస్తు తయారీ మిషన్ల మీద సగం మనుషుల సాయంతో సగం వేరువేరు ప్రాంతాల్లో తయారవుతాయి కాబట్టి వస్తువుల గ్యారెంటీ మీద ఆధారపడకుండా వాడుకునే విధానాల్లోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 99% సమస్యలు రాకుండానే కంపెనీ వారు తయారు చేయడం జరుగుతుంది.
ఒకవేళ వస్తే మాత్రం ఎవ్వరు బాధ్యత వహించరు. సోఫా ని సోఫా లానే వాడుకోవాలి. బహుళ ప్రయోజనాల కింద సోఫాలను వాడడం మంచిది కాదు. దానివల్ల రిపేర్లు రావడం తగ్గించుకోవచ్చు. బ్రాండెడ్ కంపెనీ సోఫాలు కూడా లోకల్ తయారీ రేట్లకే v furniture mall లో అందుబాటులో ఉన్నాయి. Online లో వీటి అమ్మకాలు జరగవు. నేరుగా మాత్రమే కొనుగోలు సౌకర్యం ఉంటుంది.
అది కూడా సోఫాలను ఆటోలో మాత్రమే పంపడానికి వీలవుతుంది. రవాణాలో పంపడం వలన సోఫాలు చినిగిపోయి పాడైపోయే అవకాశాలే ఎక్కువ. ఈ రిక్లైనర్ సోఫాల్లో రెండు సీట్లుగా గలవి,మూడు సీట్లుగా గలవి ఉంటాయి. మూడు సీట్ల సోఫాల్లో పడుకోవడం అసలు మంచిది కాదు. అంతే కాకుండా ఈ రిక్లైనర్ సోఫాల మీద ఎలా పడితే అలా కూర్చోకూడదు. వాడుకునే విధానం మీదనే సోఫాల జీవితకాలం ఆధారపడి ఉంటుంది. ఈ రిక్లైనర్ సోఫాల్లో ఇంకా మోడల్స్ గురించి మరిన్ని వివరాల కోసం ,https://varamlatex.in/ website ను సందర్శించగలరు.