మేకింగ్ బెడ్ అంటే తయారు చేసుకున్న పరుపును కూడా నేల మీద వేసుకొని పడుకోవచ్చు. అయితే రోజూ ఇల్లు తుడిచే సమయంలో ఎంతో కొంత నీటి చెమ్మని పరుపు పీల్చుకుని పరుపు పాడయ్యే అవకాశం ఉంటుంది. చుట్టుపక్కల తిన్న ఆహారం నేల మీద పడినట్లయితే దానికోసం వచ్చే చీమలు క్రిమి కీటకాదులు పరుపు మీదకు ఎక్కే అవకాశం ఉంటుంది. ఎత్తు తక్కువలో పరుపు ఉంటే అటు ఇటు నడవడం పరుపును తొక్కే అవకాశం ఉంటుంది. ఈ కారణాలవల్ల […]
Bedroom
మీలాగా పరుపులు వీడియోస్ చాలా మంది చేస్తున్నారు వారి వీడియోస్ చూసినపుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది ?
V furnituremall వారి website లో కానీ, app లో కానీ, Pu ఫోమ్, రీబాండెడ్, సూపర్ సాఫ్ట్, మెమొరీ ఫోమ్, లాటెక్స్ ఇలా 600 రకాల పరుపుల్ని వినియోగదారుల అభిరుచులకు, అవసరాలకు అనుగుణంగా అందించడం జరుగుతుంది. పరుపులు గమ్మింగ్ తోటి, గమ్మింగ్ లేకుండా వాటితోపాటు, అందించే యాక్సిసరీస్ జిప్ కవర్, ఏసీ కంఫర్ట్, ప్రొటెక్టర్స్, లాటెక్స్ పిల్లోస్ గురించి వినియోగదారులకు అవగాహన కలిగించే వీడియోస్ ఇప్పటిదాకా వేరే ఎవ్వరు చేయలేకపోయారు. ఏ వ్యాపార సంస్థ అయినా […]
AC Roomలో ఇది గనుక వాడితే హాయిగా నిద్ర పడుతుంది.
గదిలో AC వేసుకుని నాలుగైదు గంటలు గడిచిన తర్వాత దుప్పటి బాగా చెమ్మగా, తడిగా అనిపించి సరిగా నిద్ర పట్టకపోవచ్చు. AC ఉష్ణోగ్రతను ఎక్కువగా పెట్టుకోవడం వల్ల కొంతవరకు ఈ సమస్య నుండి దూరంగా ఉండవచ్చు. అప్పుడు AC కంఫర్టర్ తో అవసరమే ఉండదు. కాని మనం గదిలోకి వెళ్ళగానే ఎక్కువ చల్లదనం కోసం AC ఉష్ణోగ్రతను తక్కువగా పెట్టుకోవడం వల్ల ఈ సమస్యను బాగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటప్పుడు AC కంఫర్టరు వాడుకున్నట్లయితే, దాంట్లో ఉన్న […]