Difference between artificial latex and synthetic latex-Artificial Latex కి Synthetic Latex కి తేడా ఏమిటి?చాలామంది customer artificial latex synthetic latex కి తేడా ఏమిటి అని అడుగుతున్నారు. original latex అంటే ఒక చెట్టు నుంచి వచ్చే రబ్బరు పాల నుంచి తయారు చేస్తారు. చెట్టుకు గాటు పెడితే చెట్టు నుంచి వచ్చే పాలను ఒక పెద్ద పాత్రల ఉండే mission లో పోస్తే latex తయారవుతుంది. original latex అంటే […]
Best Mattress Manufacturing in Tenali
No remark- 4 years నుండి మీదగ్గర one latex bed కూడా Remark రాలేదా?
No remark- 4 years నుండి మీదగ్గర one latex bed కూడా Remark రాలేదా? మేము 4 years నుంచి కొన్ని లక్షల మందికి పరుపులు supply చేశాము కానీ వాటిలో కూడా మాకు చిన్నచిన్న remarks వచ్చాయి. అవేంటంటే bed sheet color బాలేదని, transport లో bed sheet చినిగిందని,pillows height తక్కువగా ఉందని, ఇప్పుడు latex pillows ఇస్తున్నాము, కాబట్టి ఆ problem slove అయిపోయింది. అలాగే ఇప్పుడు shredded pillows ఇస్తున్నాము, […]
company bed కి home making bed కి తేడా ఏమిటి ?
Company bed కి Home making bed కి చాలా తేడా ఉంది. ఈ రోజుల్లో పరుపు అనగానే చుట్టూ label వేసి company brand వేసి stitching చేసి cover తో packing చేసి ఉంటేనే దాన్ని అందరూ పరుపు అనుకుంటున్నారు. కొన్ని examples తో మీకు explain చేస్తాను. 1)For.eg; ఇప్పుడు cool drink ఉంది. అందరికి cool drink అనగానే thumpsup,pepsi,cocokola, అవి గుర్తొస్తాయి. కానీ కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, అవి […]
House మారేటప్పుడు Beds విరిగిపోతాయా ?
House మారేటప్పుడు Beds విరిగిపోతాయా ? Home making beds, మీరు ఇల్లు మారినా మీ bed కి ఏమీ అవ్వదు. ఎందుకంటే మేము ఇచ్చే mattress 100 density ఉంటుంది. High density and high quality ఇస్తాము. కాబట్టి మీరు gumming చేయించుకున్న, చేయించుకోకపోయినా మీ bed కి ఏమీ అవ్వదు. ఇప్పుడు gumming చేయించుకుంటే అసలు bed కి ఏ problem అవ్వదు. ఎందుకంటే అచ్చం stitching bed లా ఉంటుంది. ఒకవేళ gumming […]
నడుము నొప్పి ఉన్న వారికి గట్టి పరుపు లేని వారికి మెత్తటి పరుపు ఎలా తయారు చేసుకోవచ్చు?
ఎక్కువ ధర కలిగిన మల్టీనేషనల్ బ్రాండ్ పరుపుల్ని ఇంట్లోనే అతి తక్కువ ధరలో బోలెడన్ని సౌకర్యాలతో నాణ్యంగా మనమే స్వయంగా సులువుగా తయారు చేసుకోవచ్చు. భార్యాభర్తలలో ఒకరు ఆరోగ్యంగా ఉండి, ఒకరు నడుము నొప్పితో బాధపడేవారు వాడుకునే పరుపుల్ని ఒకే మంచంపై కూడా అమర్చుకోవచ్చు. నడుము నొప్పి ఉన్నవారికి రీబాండెడ్ పరుపులు నడుము నొప్పి లేని వారికి PU ఫోమ్ అవసరం. ఈ పరుపులు మెత్తగా ఉంటాయి. ఈ రెండు బ్రాండెడ్ పరుపుల్ని కొనుగోలు చేసుకుని మంచం […]
పరుపుల Company లు Guarantee అని చెప్పి ఎంత డబ్బులు వసూళ్లు చేస్తున్నాయి?
గ్యారెంటీ ఇచ్చే పరుపులు అమ్మకాలు రకరకాలుగా ఉంటాయి. 100 కంపెనీల్లో దాదాపు 99 కంపెనీలు పరుపులకి గ్యారెంటీ ఇస్తున్నాయి పరుపు సమస్య వస్తే వంద రూపాయలు పరుపుకు 20 నుండి 40 రూపాయలు ఎక్కువగా కలుపుతాయి. అలా మార్చే సందర్భం వస్తే, అనేక కారణాలను చూపించి వినియోగదారున్ని తప్పిదంగా నిర్ణయించి పరుపు మార్పిడిని నిలిపివేస్తాయి. మరికొన్ని కంపెనీలు కంపెనీల అధికారుల నెపం చూపి అనేక ఇబ్బందులకు గురిచేసి చివరికి మార్చడం జరుగుతుంది. ఇంకొన్ని కంపెనీలు వినియోగదారుల ఫిర్యాదుకు […]
పెద్ద Companyలు ఏ రేటు అమ్ముతున్నారు ? ఎలాంటి Offers ఇస్తున్నారు?
కంపెనీలు పరుపుల్ని online లో ఒకరకంగా, షోరూంలో ఒకరకంగా, వాళ్ళ కంపెనీ స్టోర్లు పెట్టిన చోట ఒకరకంగా, డీలర్లకి ఒకరకంగా రకరకాల బ్రాండ్లు వేసి అమ్ముతున్నారు. Online ఫోమ్ మెమరీ బెడ్ అమ్మేటప్పుడు ఒక బ్రాండ్ తో 100 రోజులు ట్రైల్ అమ్మకానికి ₹10,000 కు ధరను నిర్ణయిస్తారు. అదే కంపెనీ అయినా డీలర్ల దగ్గర 15000₹ కి, అదే కంపెనీ అయినా వాళ్ల షోరూమ్ లో 30000₹ కి, అదే కంపెనీ వారు షాపులకి ఇచ్చేటప్పుడు […]
పిల్లలు ఇంట్లో కన్నా Hostel లోనే ఎక్కువ గడుపుతున్నారు. అలాంటి వాళ్ళకోసం ఎలాంటి పరుపు వాడుతున్నారో మీకు తెలుసా?
ప్రస్తుతం చదువుకునే పిల్లలు ఇళ్లలో కన్నా హాస్టల్లోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. సాధారణంగా పిల్లలు హాస్టళ్లకు తీసుకెళ్లే పరుపులు మీద తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ పెట్టట్లేదు. రోడ్డు పక్కన తక్కువ ధరలకు తీసేసుకుని పంపించేస్తున్నారు. అలాంటి పరుపుల వాడటం వల్ల వారికి కూడా తెలియకుండానే ఆరోగ్యపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. చదువుల నిమిత్తం నాలుగైదు సంవత్సరాలు తక్కువ కాకుండా హాస్టల్లో గడపాల్సి ఉంటుంది. కాబట్టి పిల్లలు వాడుకునే హాస్టల్ బెడ్ ను కొంచెం శ్రద్ధ తీసుకొని మీరే […]
పెద్ద companyలు మిమ్మల్నిఎందుకని కట్టడి చేయలేకపోతున్నాయి?
V furniture mall వారు వినియోగదారులకు ఎప్పుడూ అందుబాటులో ఉండి ప్రత్యక్షంగా వారి సమస్యలు తెలుసుకుని మంచి పరిష్కార మార్గాలను చూపిస్తున్నారు. ఫోన్ లో కూడా ఎల్లప్పుడూ సమాచారాన్ని తెలియపరుస్తూ ఉంటారు. అనేక వీడియో కార్యక్రమాలు, ప్రత్యక్ష కార్యక్రమాల ద్వారా వినియోగదారుల సందేహాలను ఎప్పటికప్పుడు తీరుస్తూ పరుపులు విషయంలో బోలెడంత అవగాహనను కల్పిస్తున్నారు. V furniture mall వారు ట్రాన్స్ఫో ర్ట్ విషయంలో కూడా సమర్థవంతంగా పరుపుల్ని వినియోగదారులకు అందించగలరు. అంతేకాదు v furniture mall వారు […]
మీలాగా పరుపులు వీడియోస్ చాలా మంది చేస్తున్నారు వారి వీడియోస్ చూసినపుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది ?
V furnituremall వారి website లో కానీ, app లో కానీ, Pu ఫోమ్, రీబాండెడ్, సూపర్ సాఫ్ట్, మెమొరీ ఫోమ్, లాటెక్స్ ఇలా 600 రకాల పరుపుల్ని వినియోగదారుల అభిరుచులకు, అవసరాలకు అనుగుణంగా అందించడం జరుగుతుంది. పరుపులు గమ్మింగ్ తోటి, గమ్మింగ్ లేకుండా వాటితోపాటు, అందించే యాక్సిసరీస్ జిప్ కవర్, ఏసీ కంఫర్ట్, ప్రొటెక్టర్స్, లాటెక్స్ పిల్లోస్ గురించి వినియోగదారులకు అవగాహన కలిగించే వీడియోస్ ఇప్పటిదాకా వేరే ఎవ్వరు చేయలేకపోయారు. ఏ వ్యాపార సంస్థ అయినా […]