Latex pillows and beds మెత్తగా ఉండాలా? గట్టిగా ఉండాలా? Health కి ఏది మంచిది?

Latex pillows and beds మెత్తగా ఉండాలా? గట్టిగా ఉండాలా ? అసలు Health కి ఏది మంచిది?పరుపు ఎప్పుడూ గట్టిగానే ఉండాలి, పిల్లోస్ ఎప్పుడు మెత్తగానే ఉండాలి. అవి లాటెక్స్ అయినా సరే. ఇలా మెత్తగా ఉంటే ముఖ ఆకారాన్ని బట్టీ పిల్లో ఎంతవరకు అవసరమో అంతవరకే కిందికి దిగుతుంది. అప్పుడు హాయిగా నిద్ర పడుతుంది. పరుపు మెత్తగా ఉంటే పడుకున్న చోట మెత్తగా ఉన్నప్పుడు మన బరువు మొత్తం వెన్నుపూస మీద పడి అనారోగ్య […]

Original Latex Artificial latexకి తేడా ఏమిటి ?

ఒరిజినల్ లాటెక్స్ కి, ఆర్టిఫిషియల్ లాటెక్స్ కి మనం సరిగా గమనించినట్లయితే, మూడు రకాల తేడాలని గుర్తించవచ్చు. ఆర్టిఫిషియల్ లాటెక్స్ ను రసాయనాలతో చేస్తారు. పిల్లో చూడడానికి నున్నగా చిల్లులతోనే తయారు చేస్తారు. ఇక సహజమైన లాటెక్స్ పిల్లో రబ్బరు వాసనను కలిగి ఉంటుంది. పైన నున్నగానే ఉన్నా, లోపలవైపు చిల్లుల వద్ద పలుకులు పలుకులుగా ఉంటుంది. ఎలా అంటే స్వచ్ఛమైన నెయ్యి కరగపెట్టినప్పుడు లభించే పలుకులు నేయిలా. కృత్రిమ లాటెక్స్ రసాయనాల వాసనను కలిగి ఉంటుంది. […]

Indian latex కన్నా Thailand latex Weight తక్కువ ఎందుకని ?

ఇండియన్ లాటెక్స్ కన్నా థాయిలాండ్ లాటెక్స్ బరువు తక్కువగా ఉంటుంది. థాయిలాండ్ లాటెక్స్ రవాణాలో స్థానిక మార్కెట్లకు చేరాల్సి ఉంటుంది, కాబట్టి వాక్యూమ్ ప్యాకింగ్ లో వస్తుంది. దాని వలన లాటెక్స్ నాణ్యత తగ్గిపోతుంది. ఇలా ప్యాకింగ్ చేసినప్పుడు గరిష్టంగా 15 రోజుల కన్నా ఎక్కువ రోజులు ఉంచకూడదు. కానీ థాయిలాండ్ నుంచి స్థానికంగా వ్యాపార సంస్థలకు చేరి వినియోగదారులకు చేరడానికి కొంచెం ఎక్కువ సమయమే పడుతుంది. దాదాపుగా 6 నెలల నుండి 9 నెలల దాకా […]

India Latex ఏ దేశాలకి Export అవుతున్నాయి? India కి ఏ ఏ Latex Import అవుతున్నాయి?

ఏ పరుపు అయినా సరే బరువు, సాంద్రత, నాణ్యత ఈ మూడు బాగుంటేనే కొనుగోలు చేసుకోవాలి. థాయిలాండ్, శ్రీలంక, ఇండోనేషియా, ఇండియా, కేరళ, యూపీ ఏ దేశం నుండి దిగుమతి చేసుకున్నా, వాటిల్లో నాలుగు నాణ్యతలతో తయారుచేయబడి వస్తాయి. స్వచ్ఛమైన లాటెక్స్ తో, లాటెక్స్ లో పిల్లర్ అంటే పౌడర్ పోసి తయారుచేస్తారు. అచ్చంగా లాటెక్స్ లానే ఉంటుంది కానీ, దాని ధర తగ్గిపోతుంది లాటెక్స్ లో సింథటిక్ కలుపుతారు.ఫోమ్ నే లాటెక్స్ లా తయారు చేసే […]

పెద్ద companyలు మిమ్మల్నిఎందుకని కట్టడి చేయలేకపోతున్నాయి?

V furniture mall వారు వినియోగదారులకు ఎప్పుడూ అందుబాటులో ఉండి ప్రత్యక్షంగా వారి సమస్యలు తెలుసుకుని మంచి పరిష్కార మార్గాలను చూపిస్తున్నారు. ఫోన్ లో కూడా ఎల్లప్పుడూ సమాచారాన్ని తెలియపరుస్తూ ఉంటారు. అనేక వీడియో కార్యక్రమాలు, ప్రత్యక్ష కార్యక్రమాల ద్వారా వినియోగదారుల సందేహాలను ఎప్పటికప్పుడు తీరుస్తూ పరుపులు విషయంలో బోలెడంత అవగాహనను కల్పిస్తున్నారు. V furniture mall వారు ట్రాన్స్ఫో ర్ట్ విషయంలో కూడా సమర్థవంతంగా పరుపుల్ని వినియోగదారులకు అందించగలరు. అంతేకాదు v furniture mall వారు […]

Select an available coupon below