నిద్రలో తలక్రింద చేయి పెట్టి నిద్ర పోయే వాళ్ళకి చేయి తిమ్మిరెక్కకుండా Pillow ని ఎలా వాడాలి- Varam Latexసాధారణంగా pillows రెండు అడుగులు ఉంటాయి. జంబో పిల్లో మాత్రం మూడు అడుగులకి మూడు అంగుళాలు తక్కువగా ఉంటుంది. ఈ జంబో పిల్లో చాలా బాగుంటుంది. అంతే కాకుండా ఈ పిల్లో వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. దీన్ని మామూలు పిల్లోలా వాడుకోవచ్చు. లేదంటే మధ్యలో కాలు వేసుకుని కొంత మందికి పడుకునే అలవాటు ఉంటుంది. […]
pillows
Latex pillows and beds మెత్తగా ఉండాలా? గట్టిగా ఉండాలా? Health కి ఏది మంచిది?
Latex pillows and beds మెత్తగా ఉండాలా? గట్టిగా ఉండాలా ? అసలు Health కి ఏది మంచిది?పరుపు ఎప్పుడూ గట్టిగానే ఉండాలి, పిల్లోస్ ఎప్పుడు మెత్తగానే ఉండాలి. అవి లాటెక్స్ అయినా సరే. ఇలా మెత్తగా ఉంటే ముఖ ఆకారాన్ని బట్టీ పిల్లో ఎంతవరకు అవసరమో అంతవరకే కిందికి దిగుతుంది. అప్పుడు హాయిగా నిద్ర పడుతుంది. పరుపు మెత్తగా ఉంటే పడుకున్న చోట మెత్తగా ఉన్నప్పుడు మన బరువు మొత్తం వెన్నుపూస మీద పడి అనారోగ్య […]
అసలు Floor pillow అంటే ఏమిటి ? ఇది దేనికి వాడతారు ? ఎంత బరువు ఉండాలి ?
ఫ్లోర్ పిల్లోస్ ను స్పాంజీలతో మంచి క్వాలిటీ క్లాత్ లతో, అంటే జిప్ కవర్లకు వాడే మంచి నాణ్యత గల క్లాత్ ముక్కలతో తయారుచేస్తారు. ఇంకా ఫైబర్ తో, దూదితో, రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. లోపల పెట్టి కుట్టే మెటీరియల్ ను బట్టీ దీని ధర మారుతూ ఉంటుంది. ఎలా కుట్టినా సరే ఫ్లోర్ పిల్లో బరువు ఎక్కువగా ఉండాలి. పిల్లో బరువుగా ఉంటేనే దానిమీద ఎక్కువ సేపు కూర్చోగలం. కూర్చున్నప్పుడు పిల్లో జరగకుండా ఉండాలి. పిల్లో […]
Summer Special Offer కింద 30 వేల పరుపు కి 20 వేలు Offer ఇస్తున్నారు
లాటెక్స్ పరుపు 6×6 సైజులో, 30 వేల రూపాయలు. రీబాండెడ్ 4 అంగుళాలు, రెండు అంగుళాల లాటెక్స్ పరుపు కొనుగోలు చేసిన వారికి రెండు లాటెక్స్ పిల్లోస్, ఒక స్పెషల్ జిప్పు కవర్, బెడ్ షీట్, ప్రొటెక్టరు, టాపర్, AC కంఫర్టరు ఈ యాక్సెసరీస్ అన్నీ కలిపితే సుమారు 18 వేల రూపాయల నుండి 20వేల రూపాయలు వరకు MRP వస్తుంది. ఇవన్నీ ఉచితంగా ఇచ్చే బదులు వాటిని మినహాయించుకుని పరుపు ధరను తగ్గించి పదివేలకే ఇవ్వచ్చు […]