Difference between artificial latex and synthetic latex-Artificial Latex కి Synthetic Latex కి తేడా ఏమిటి?

Difference between artificial latex and synthetic latex-Artificial Latex కి Synthetic Latex కి తేడా ఏమిటి?
చాలామంది customer artificial latex synthetic latex కి తేడా ఏమిటి అని అడుగుతున్నారు. original latex అంటే ఒక చెట్టు నుంచి వచ్చే రబ్బరు పాల నుంచి తయారు చేస్తారు. చెట్టుకు గాటు పెడితే చెట్టు నుంచి వచ్చే పాలను ఒక పెద్ద పాత్రల ఉండే mission లో పోస్తే latex తయారవుతుంది. original latex అంటే 96% latex ఉంటే 4% chemical ఉంటుంది.

chemical ఎందుకంటే latex కొంచెం గట్టిపడటానికి కలుపుతారు. 70% chemical ఉంటే అది artificial latex, 100% chemical అంటే synthetic latex,50% latex ఉంటే అది latex లోనే low quality latex, మీకు బయట దొరికే latex అన్ని low density latex, synthetic latex, artificial latex లాంటివి ఉంటాయి. latex అనేది ఏదైనా వాడుకోవచ్చా అంటే ఈ Ep sheet వాడేవాళ్లు ఎవరైనా సరే latex వాడుకోవచ్చు.

foam వాడేవాళ్లు ఎవరైనా సరే వాడుకోవచ్చు. కానీ కొంతమంది latex అని చెప్పి foam money తీసుకుంటున్నారు. కానీ మీరు foam money పెట్టకుండా latex, foam కి మధ్యలో money పెడుతున్నారు.original latex అయితే life ఎక్కువ కాలం వస్తుంది. original latex వాడటం వల్ల body కి health కి చాలా మంచిది. air circulation బాగా జరుగుతుంది. natural bed మీద పడుకోవడం వల్ల బాగా happy గా feel అవుతారు.


exp:- కాజు sweet చూడడానికి triangle shape లో ఉంటుంది. కాజులో జీడిపప్పు పంచదార use చేసి చేస్తారు. కానీ కొంతమంది బియ్యప్పిండి,జీడిపప్పు,పంచదార వేసి అమ్ముతారు, కాజు తక్కువ రేటుకి వస్తుంది కదా అని కొనుక్కుంటాము కానీ అది health కి మంచిది కాదు అలాగే original కాజు కూడా కాదు. అలాగే latex కి కూడా తేడా ఉంటుంది.

అందుకని మేము మా latex bed పై VARAM అనే brand మీకు అందిస్తున్నాము.మేము 3 months కి ఒకసారి test చేపిస్తాము మేము natural latex ఇస్తాము. మాకు lab test కి 50,000 అవుతుంది.ఇంకా ఏమైనా doubts ఉంటే every Sunday 5 to 6 pm live జరుగుతుంది. అందులో మీ doubts అడగొచ్చు. ఇంకా మా app V furniture mall & website Varamlatex.in ని visit చేసి మీ doubts clear చేసుకోవచ్చు.

for more info check our video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Select an available coupon below