company bed కి home making bed కి తేడా ఏమిటి ?

Company bed కి Home making bed కి చాలా తేడా ఉంది. ఈ రోజుల్లో పరుపు అనగానే చుట్టూ label వేసి company brand వేసి stitching చేసి cover తో packing చేసి ఉంటేనే దాన్ని అందరూ పరుపు అనుకుంటున్నారు. కొన్ని examples తో మీకు explain చేస్తాను.


1)For.eg; ఇప్పుడు cool drink ఉంది. అందరికి cool drink అనగానే thumpsup,pepsi,cocokola, అవి గుర్తొస్తాయి. కానీ కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, అవి కూడా cool drinks ఏ.cool drinks health కి మంచిది కాదు. అయినా అందరూ cool drinks తాగుతారు. కొబ్బరి నీళ్ళు, చేరుకు రసం ఎక్కువగా తాగరు ఎందుకంటే cool drink bottle అందంగా brand వేసి label వేసి ఉంటుంది.cool drink bottle కి అందరూ attract అవుతున్నారు దాని ప్యాకింగ్ చూసి. కానీ కొబ్బరి నీళ్ల bottle, చెరుకు రసం bottle అంత అందంగా ఏమీ ఉండదు brand కూడా వేసి ఉండదు simple గా ఉంటాయి. కానీ కొబ్బరినీళ్లు, చెరకురసం health కి మంచిది. ఈ విషయం ఎవరు గుర్తించడం లేదు. అలాగే company పరుపులు కూడా cool drinks లాంటివి,home making bed కొబ్బరి నీళ్లు లాంటివి. అలాగే bed అనగానే company పరుపులే అనుకుంటున్నారు కానీ home making bed ని ఎవరు గుర్తించడం లేదు.


2)For.eg; కుట్టించుకున్న shirt కి readymade shirt కి చాలా తేడా ఉంటుంది. ready made shirt అయితే మనకి correct గా సరిపోదు cost కూడా ఎక్కువ. అదే కుట్టించుకున్న shirt అయితే ఎక్కువ రోజులు వస్తుంది correct గా సరిపోతుంది ఖర్చు తక్కువ.home making bed కూడా కుట్టించుకున్న shirt లాంటిది. company పరుపులు ready made shirt లాంటివి.


3)for.eg; మన ఇంట్లో dosa వేసుకుంటాం అది తెల్లగా ఉంటుంది అదే hotel లో dosa అయితే ఎర్రగా కరకరలాడుతూ ఉంటుంది. కానీ మన ఇంట్లో వేసుకున్న తెల్ల dosa health కి మంచిది. బయట దోస ఎర్రగా ఉన్న గాని దాంట్లో వాడే నూనె అవన్నీ మంచివి కావు. home making bed కూడా మనం ఇంట్లో వేసుకున్న dosa లాంటిది company beds అనేవి hotel లో dosa లాంటివి.

ఇంకా ఏమైనా doubts ఉంటే every sundat 5 to 6 pm live జరుగుతుంది. అందులో మీ doubts అడగొచ్చు. అలాగే మా app V furniture mall & website varamlatex.in నీ visit చేసి మీ doubts clear చేసుకోవచ్చు .

For More Info Check Our Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Select an available coupon below