Varam Latex కి Velugu Bed కి తేడా ఏమిటి? 1+1 Offer దేనికి ఇస్తున్నారు?

ఒక పరుపు 2″ Latex,2″Rebonded అలాగే 4″ Rebonded,2″Latex ఇలా ఇవన్నీ మేము ఇన్ని రోజులు Vfurnituremall Home Making Bed లో ఇచ్చాము. అంటే రెండింటికి కలిపి Special Zipcover ,Bedsheet,Topper,Protector అలాగే ఒక Comforter +1/- Insurance కింద Duvetcover, Transport ఇవన్నీ ఇచ్చాము.

ఇప్పుడు వీటినే ‘Velugu’ అనే దానిలో తీసుకొచ్చాము అంటే Vfurnituremall Home Making Bed ని Accessories తో మీరు తయారు చేసుకోవటమే, కానీ Velugu అనే దానిలో ఏంటంటే ఈ రెండింటికి కలిపి ఒక Special Zipcover వేసి ఇచ్చేస్తున్నాం. దానికి Price Example… 7572 (66) 4″rebonded+2″latex కి 30,000/- అయితే Velugu లో 21,000/- కే వస్తుంది.

ఎందుకు పెట్టామంటే బయట చాలామంది Customers మీరు ఇచ్చేది 30,000/- కి అయితే బయట Shops వాళ్లు 25,000/- కి,26,000/- కి Accessories లేకుండా ఇస్తున్నారు అంటుంటే మేము కూడా Accessories లేకుండా 21,000/- కే ఇస్తున్నాం. ఎందుకంటే Accessories లేకుండా ఇస్తే ఇంకా తగ్గిద్ది అని చెప్పడానికి ఇస్తున్నాం. ఇది 100 Density Rebonded, 90 Density Latex + Special Zipcover తో వస్తుంది. Special Zipcover Stretchable మరియు Breathable తో Zipcover Heavy గా,Zip Heavy గా Excellent గా Neat గా Photo లో చూపించినట్లుగా ఉంటుంది. ఈ Special Zipcover కి వేసిన Zip 8వ Number Zip వేసాము కాబట్టి ఎన్ని Years ఉన్నా చెడిపోదు.

అలాగే ఈ Velugu లో అన్ని సైజులకు Accessories లేకుండా Price తగ్గుతుంది ఇలా Size ను బట్టి Rate ఉంటుంది. ఇలా ఇంత Rate తగ్గించి ఏ Company వాళ్లు ఇవ్వలేరు. ఎందుకంటే ఇంత Quality ఇచ్చి Rebonded 100 Density,Latex 90 Density “VARAM BRAND” తో Pure Natural Latex వస్తుంది. ఇలా Brand తో ఏ Local Companyలు ఇవ్వలేరు.

ఇకనుంచి మీరు Vfurnituremall Home Macking Bed లో చూపించడం వలన దానిమీద 5000/- Quality తగ్గించి ఇస్తున్నారు అట్లా కాదు ఇప్పుడు Velugu చూపించండి. Accessories లేకుండా Suppose ఇదే పరుపు 30,000/- పెట్టి Vfurnituremall Home Macking Bed లో కొంటే రెండింటికీ కలిపి Special Zipcover మాత్రమే కాకుండా మూడు Latex Curve Pillows ఇస్తున్నాం మరియు Bedsheet, Topper, Protector,Comforter,Comforter కి Duvetcover And Transport ఇవన్నీ తేడా 9000/-తో వచ్చేస్తున్నాయి.

ఇంకా ఏమైనా doubts ఉంటే every Sunday 5 to 6 pm live జరుగుతుంది. అందులో మీ doubts అడగొచ్చు. ఇంకా మా app V furniture mall & website Varamlatex.in ని visit చేసి మీ doubts clear చేసుకోవచ్చు.

FOR MORE INFO CHECK OUR Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Select an available coupon below