84 – 78 నుండీ 30 – 72 వరకు 20 రకాల సైజులు పరుపుల్లో ఉంటాయి. మరల ప్రతి దానిలో 2అంగుళాలు, 4 అంగుళాలు, 6 అంగుళాలు, 8 అంగుళాలు, 10 అంగుళాలు, 12 అంగుళాలు, 14 అంగుళాలు, 16 అంగుళాలు. అంటే 20 × 8 = 160 రకాల జిప్ కవర్లు, ఒక్కో రకపు తయారైన కవర్ల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే : దాదాపుగా వీ ఫర్నిచర్ మాల్ వారి దగ్గర పదివేల జిప్పు కవర్లు తయారౌతాయి. అంటే దగ్గర దగ్గరగా రెండు కోట్ల పెట్టుబడి. పరుపులు కుట్టే మిషన్ ధర 7 లక్షలు మాత్రమే. మిషన్ వాడితే ఇంత సరుకు నిర్వహించే అవసరమే ఉండదు. ఎప్పుడు ఏది అవసరపడితే అప్పుడే కుట్టించి ఇవ్వచ్చు.
కానీ వీ ఫర్నిచర్ మాల్ వారు ఏర్పాటు చేసిన జిప్ కవర్ల వల్ల వినియోగదారులకు బోలెడంత ప్రయోజనం కలుగుతుంది. మొదట్లో అందరం దూది పరుపులనే వాడే వాళ్ళం. దూది మొత్తం బాగు చేయించుకుని, దూది బయటకు రాకుండా జాగ్రత్తగా దగ్గరే ఉండి కుట్టించుకునే వాళ్ళం. దాన్ని అనుసరిస్తూ కాయరు పరుపులు వాడుకలోకి వచ్చాయి. కాయరు కూడా కొంతకాలానికి పీసులుగా బయటకు వచ్చేసేది.
ఇప్పుడు ఫోమ్ లు వాడుతున్నాం. ప్రతిదీ బ్లాకులు గా తయారు చేయబడి వస్తున్నాయి. వీటికి కుట్టాల్సిన అవసరమే ఉండదు. బ్లాక్ మొత్తానికి కలిపి గలేబు వాడినట్లుగా జిప్పు కవరు బోలెడంత ఉపయోగపడుతుంది. కేవలం జిప్ కవర్ మాత్రమే కాకుండా, ఇంకా ఇది పాడైపోకుండా టాపరు, నీరు పడినా పరుపు పాడైపోకుండా ప్రొటెక్టరు, ప్రతిరోజూ మార్చుకునే పని లేకుండా ఎలాస్టిక్ బెడ్ షీట్. ఇన్ని అదనంగా వినియోగదారులకు ఉపయోగపడేలా అందిస్తున్నారు.
పరుపు కుట్టించి ఇష్టమైన ధరకు అమ్మడమే చాలా తేలికైన పని. అయినా సరే రిస్క్ తీసుకుని అందరికీ ఉపయోగపడేలా ఇలా చాలా ప్రయోజనాలతో ఎన్ని సదుపాయాలను వీ ఫర్నిచర్ మాల్ వారు వినియోగదారులకు అందిస్తున్నారు. జిప్ కవర్ కి వాడే క్లాత్, జిప్పులను విచారించుకోవడం తెలివైన పని. ఒక్క హైదరాబాదు నగరంలోనే ఇలా కుట్టించి ఇచ్చే మిషన్లు 150 కంపెనీలకు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 1000 మిషన్లు ఉన్నాయి. పరుపులు కుట్టేసి చేస్తే లోపల ఏముందో అస్సలు తెలియదు, మోసాలు జరిగే ప్రమాదం ఉంటుంది.
లోపల వాడే మెటీరియల్ మంచిదై ఉండాలి, కానీ పైన కవరు కట్టించే ఉండక్కర్లేదు. ఇంకో ప్రయోజనం కూడా ఉంది భవిష్యత్తులో పైన ఇంకా పరుపు లేయర్లను పెంచుకోవచ్చు, మార్చుకోవచ్చు కూడా. ఒక్కసారి ఒక్క పరుపును కొంటే జీవితకాలం మొత్తం ఉపయోగించుకోవచ్చు.
అందువల్ల వినియోగదారుల ద్రవ్యం పొదుపు అవ్వడమే, కాకుండా పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చు. పాత పరుపులను కూడా కొత్త పరుపులుగా చేసుకోవచ్చు. 5 స్టార్ హోటల్స్ లో వాడే యాక్సెసరీస్ ని వినియోగదారులకు అందిస్తున్నారు.
కాబట్టి కుట్టించే పరుపు కవర్లకు కవర్లతో మోసపోకుండా జాగ్రత్త వహించి సరైన నిర్ణయాన్ని తీసుకోవడం ఎంతో మంచిది. పరుపు ల విషయములో ఎటువంటి సందేహాలున్నా ప్రతి ఆదివారం సాయంత్రం 5గంటల నుండి 6గంటలకు v furniture mall యాజమాన్యం వారు ప్రత్యక్షంగా నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. ఇంకా మరింత సమాచారం కొరకు v furniture mall app ను తప్పనిసరి గా download చేసుకోగలరు. www.furnituremall.com website ను సందర్శించవచ్చు.