ఫ్లోర్ పిల్లోస్ ను స్పాంజీలతో మంచి క్వాలిటీ క్లాత్ లతో, అంటే జిప్ కవర్లకు వాడే మంచి నాణ్యత గల క్లాత్ ముక్కలతో తయారుచేస్తారు. ఇంకా ఫైబర్ తో, దూదితో, రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. లోపల పెట్టి కుట్టే మెటీరియల్ ను బట్టీ దీని ధర మారుతూ ఉంటుంది. ఎలా కుట్టినా సరే ఫ్లోర్ పిల్లో బరువు ఎక్కువగా ఉండాలి. పిల్లో బరువుగా ఉంటేనే దానిమీద ఎక్కువ సేపు కూర్చోగలం. కూర్చున్నప్పుడు పిల్లో జరగకుండా ఉండాలి. పిల్లో జరిగిపోతుంటే అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది.
రోజు పొద్దున పూట మెడిటేషన్ చేసుకునేటప్పుడు, దేవుడి గదిలో పూజ చేసుకోవడానికి, కదలకుండా ఎక్కువ సేపు కూర్చోవాలి అనుకున్నప్పుడు గోడకానుకొని ఎక్కువ సేపు కూర్చునేటప్పుడు, కింద కూర్చుని టీవీ చూసే వారి కోసం, ఈ ఫ్లోర్ పిల్లోస్ బాగుంటాయి. V furnituremall లో 24 × 24 సైజులో 3×4 అంగుళాల ఎత్తులో తయారు చేయబడి సిద్ధంగా ఉన్నాయి.
ఇలాంటివి నాలుగు పిల్లోస్ కలిపి ప్యాకింగ్ చేస్తారు. దీని ధర 2000₹. నవత కానీ, క్రాంతి కానీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసుల వరకు చేరుస్తారు. వీటి అధిక బరువు కారణంగా కొరియర్ సదుపాయం ఉండదు. లేదంటే పాత బెడ్ షీట్లు, పాత క్లాత్ లు కలిపి కుట్టించుకోవచ్చు. ఎంత బరువుగా ఉంటే అంత కదలకుండా ఉంటుంది.
నేల మీద కన్నా ఈ ఫ్లోర్ పిల్లో మీద ఎక్కువ సేపు కూర్చోవచ్చు. కావాలనుకునే వారు v furniture mall వారిని సంప్రదించండి. మరింత సమాచారం కొరకు మా v furniture mall app ను download చేసుకోగలరు. ఇంకా ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకూ ప్రత్యక్షంగా నిర్వహించే కార్యక్రమాల లో పాల్గొనవచ్చు.
ఇంకా మరింత సమాచారం కొరకు varamlatex.in website లను సందర్శింవచ్చు.