B2B Concept- Latex sheets /Foam sheets without any accessories (1+1 offer)

NOTE-

  • Hotels, Lodges, Hostels run చేసేవాళ్ళకి మరియు B2B అంటే Whole Sale గా పరుపులు తయారు చేసుకొని అమ్ముకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది.
  • Sofa కి Foams కొనేవాళ్ళకి ఉపయోగపడుతుంది.
  • 2-3 members కలిసి కొనేవాళ్ళకి ఉపయోగపడుతుంది.
  • కొంచెం ఎక్కువ Knowledge ఉండి, Time ఉండి, అన్నీ select చేసుకొని కొనగలం అనుకొనే వాళ్లకి ఉపయోగపడుతుంది.
  • 100% Guarantee కావాలి, Accessories అవసరమైనవే తీసుకుంటాం అనుకునే వాళ్లకోసం ఈ option set చేయబడింది
  • (Accessories ని products  కింద Addons లో select చేసుకొని add చేసుకోవాలి). 

ధన్యవాదాలు

మా వెబ్‌సైట్‌కు సందర్శించినందుకు ధన్యవాదాలు
Stay Connected
close-link
Select an available coupon below