Onlineలో పరుపులు 100 రోజులు Trial ఇస్తున్నారు ఆ company మంచిది అయితే ఏంటి లాభం? చెడ్డదైతే ఏంటి నష్టం?

Online లో కొనుగోలు చేసే పరుపులన్నీ తేలికగా ఉంటాయి. V furnituremall వారి దగ్గర రీబాండెడ్ 4 అంగుళాలు, లాటెక్స్ నాలుగంగుళాలు పరుపు మొత్తం బరువు 70 కేజీల పైగా ఉంటుంది. అదే 8 అంగుళాలు online లో కొనుగోలు చేసే పరుపు బరువు గరిష్టంగా 20 కేజీల లోపే ఉంటాయి.

Online లో కొనే పరుపుల లోపల Puఫోమ్ కానీ, Hr ఫోమ్ కానీ, Ld ఫోమ్ కానీ, Ep షీట్లు గాని పెట్టి 1/2 , 1/4 లాటెక్స్ కానీ మెమొరీ ఫోమ్ గాని పెట్టేసి, రోల్ చేసి, ఎనిమిది అంగుళాలు పరుపు మొత్తం చుట్టగా చుట్టేసి ఓ డబ్బాలో పెట్టేసి వస్తుంది.

Offline లో కొనుగోలు చేసే పరుపులు బరువు ఉండడం వల్ల పరుపును చుట్టే అవకాశం ఉండదు. 100 రోజుల ట్రయల్ పరుపులు అయితే, ఎవరో వాడేసి రిటర్న్ చేసిన పరుపులు మీకు ఇప్పుడు ట్రయల్ గా రావచ్చు. Online trail ఆఫర్లు పెట్టిన కంపెనీలు మంచివైనా చెడ్డవైనా వినియోగదారుడు, కొనుగోలుదారే నష్టపోయేది.

కంపెనీ చెడ్డది అయితే 100 రోజులు గడిచాక పరుపు రిటర్న్ తీసుకోవడానికి నిరాకరిస్తారు, రకరకాల కారణాలను చూపిస్తారు. కంపెనీలు మంచివైతే పరుపును తీసుకొని వేరే వారు రిటర్న్ చేసిన పరుపును మీకు మళ్ళీ తిరిగి ఇస్తారు.

ఆన్లైన్లో పరుపును ఇప్పటికే కొనుగోలు చేసి ఉంటే దానికి జిప్ కవర్ వేసుకొని, దానిమీద ఎలాస్టిక్ బెడ్ షీట్ వేసుకుంటే కొంత నష్టానికి ఉపశమనంగా ఉంటుంది. పరుపుల విషయములో ఎటువంటి సందేహాలున్నా ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 6గంటలవరకు v furniture mall యాజమాన్యం వారు ప్రత్యక్షంగా నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొని వినియోగదారులు తమ సందేహాలును నివృత్తి చేసుకోవచ్చు. V furniture mall వారి app ను తప్పనిసరి గా download చేసుకోగలరు. varamlatex.in లేదా www.furnituremall.com website లను సందర్శింవచ్చు.

watch full video

Select an available coupon below