Your Website Title

No guarantees, no warranties, and no returns.

Vfurnituremall Guarantee Policy

మేము గ్యారంటీ ఇవ్వము కాని నాణ్యత ఇవ్వడంలో రాజీపడము.

మేము Guarantee ఇవ్వకపోవటానికి కారణాలు-

1)మాకు Guarantee కోసం పరుపు రేటు పెంచే ఉద్దేశం లేదు. Guarantee ఇవ్వకపోయినా guaranteed product ఇవ్వటమే మా Target.
2)పరుపు మీద మా Brand లేకపోవడం వలన, కొంతమంది వేరే పరుపుని చూపించి return అడగవచ్చు.
3)మా customisation లో ఏదైనా Mistake ఉంటే ఏదైనా Damage అయితే మేము return తీసుకుంటాము కానీ Transport charges మీరే భరించాలి.ఎందుకంటే మేము transport charges అదనంగా charge చేయటం లేదు.

4) V Furniture Mall Home Making Bed, 3in1 Latex, B2B, Velugu beds వేరు వేరు godowns లో packing చేయడం వలన వేటికి సంబంధించిన accessories వాటికి మాత్రమే ఇవ్వగలం, ఏమి మార్చలేము.

మేము Guarantee ఇవ్వకపోయినా Guaranteed product  ఇస్తున్నాము-

మేము Best quality  ఇవ్వటమే కాకుండా  మీరు Return చేయవలసిన అవసరం లేకుండా చేస్తున్నాము . పరుపుకి Future లో కూడా ఎటువంటి Problems రాకుండా Solutions ఇస్తున్నాము. Example –
1)పరుపు అనేది తడిచిన,లేదా Latexని ఎండలో పెట్టిన చెడిపోయిద్ది. so మేము పరుపుని ఈ problems నుంచి protect చేయడానికి Topper, protector ఇస్తున్నాము.
2)అలాగే పరుపులోకి bacteria వెళ్లకుండా ఉండటానికి Elastic bedsheet ఇస్తున్నాము.
3) Special zipcover bed protection కోసం ఇస్తున్నాము.
4) అలాగే పరుపుని ఎలా వాడుకోవాలి అని Guidance ఇస్తున్నాము. ఈ జాగ్రత్తలు తీసుకుంటే పరుపు చెడిపోదు. మేము మా Quality మీద నమ్మకంతో ఇస్తున్నాము.

మీరు అడిగారని మేము కూడా Guarantee ఇస్తే-

1) ఒకటి price అయినా పెంచాలి, లేదంటే return తీసుకునేటప్పుడు ఏదో ఒక వంక అయినా చెప్పాలి.
2) ఇవన్నీ maintain చేయడానికి మాకు ఒక team కావాలి .so maintainance కి cost పెరుగుతుంది అందువలన మేము rate పెంచే situation వచ్చిద్ది.
3) మావి అన్ని heavy weight పరుపులు.Transportation చాలా ఎక్కువ అవుతుంది.Return ఇవ్వాలంటే ఆ Transportation చాలా చాలా  ఎక్కువ అవుతుంది. (Triple అవుతుంది)

ఒకవేళ కంపెనీ price పెంచకుండా, ఎటువంటి సాకులు చెప్పకుండా (bend అయింది,తడిచింది,ఎండలో పెట్టారు, అర అంగుళం దిగింది, బెడ్ మాసిపోయింది అనే సాకులు) , మాలానే జాగ్రత్తలు చెప్తూ, మాలానే quality ఇస్తూ ,మాలానే accessories ఇస్తూ,మాలానే fixed price ఇస్తూ , మా price కే ఇస్తూ, మాలానే service ఇస్తూ, ఏదైనా నమ్మకమైన కంపెనీ ఉంటే నిరభ్యంతరంగా అక్కడే తీసుకోవచ్చు. ఇది మా విన్నపం మాత్రమే.

అందరూ మాలాగా Accessories ఎందుకు ఇవ్వలేకపోతున్నారు-

మా పరుపులకి no promoters, no advertisements, no brand ambassadors, no marketing advisers, no promotions, no showrooms, no decorative packing, no display boards, own website/app, own tele callers, (minimum rents, little godown maintenance due to our position tenali, low expenditures-salary etc…) మేము ఈ ఖర్చులన్నీ తగ్గించి accessories మంచి క్వాలిటీతో ఇస్తున్నాము. ధన్యవాదములు

Varam Latex Gallery
Select an available coupon below