పెద్ద పెద్ద, గొప్ప గొప్ప వాళ్ళు వాడే పరుపులు కూడా అన్ని గట్టి పరుపులే. వాళ్లు చాలా జాగ్రత్తగా ఆలోచించి Matress కొనుక్కుంటారు. 6″ or 8″ Natural Latexలను వాడతారు. దాని కోసమే V Furniture Mallలో 3in1 Latexను Introduce చేశారు.
Firstలో Hero & Heroines spring Matressలను కొనుక్కునేవాళ్లు. కానీ దానిమీద నిద్ర పట్టకపోవడం, అక్కడక్కడ నొప్పులు, నడుము నొప్పులు రావడం ఇలా చాలా Problems Face చేశాక ఆ పరుపులు తీసివేసి Natural Latexలను వాడుతున్నారు.
అందుకనే V Furniture Mallలో 3in1 Latex పరుపులను తీసుకు వచ్చారు. ఈ పరుపులని Problem Wiseగా, Age Wiseగా, Weight Wiseగా ఎవరైనా వాడుకునేలా తయారు చేశారు. ఈ పరుపుతో పాటు Guarantee కింద 2″ Latex పరుపును ఇస్తున్నారు. అంటే ఈ 2″ Latex పరుపుతో కలిపి మొత్తం 8″ Latex పరుపు వస్తుంది.
Hero & Heroines వాడేది ఈ 3in1 Natural Latex పరిపాలనే. ఇదే పరుపు బయట Companiesలో గాని, Onlineలో గాని ₹1,50,000కి అమ్ముతారు. కానీ V Furniture Mallలో పరుపుతో పాటు Accesoriess & Extra 2″Latex పరుపును కేవలం ₹45,000కె ఇస్తున్నారు.
Hero & Heroines Adsకి తీసుకొనే డబ్బులను కూడా V Furniture Mallలో Layer & Accessories రూపంలో ఇస్తున్నారు. Hero & Heroines చేసే Adsలో పరుపులు కాకుండా మా V Furniture Mallలో పరుపులు కనుక్కొనే వాళ్లు కూడా చాలామంది ఉన్నారు.
3in1 Natural Latex అంటే Subscriber పరుపు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే customers యొక్క Awarenessతో పాటు వాళ్ళ కోరికలకు అనుగుణంగా తయారు చేసినది 3in1 Latex పరుపు. ఇంకా దీనిని smart పరుపు అని కూడా అనవచ్చు.
Smart పరుపు అంటే Natureని spoil చేసి, Natureకి దూరంగా ఉండేది కాదు. Smart పర్పు అంటే Natureకి దగ్గరగా మన Comfortsతో పాటు Natural పరుపుగా తయారు చేసుకోవచ్చు. వయసు పెరిగేకొద్దీ densityని మార్చుకుంటూ మన Comfortsకి తగినట్లు వాడుకోవచ్చు.
Spring, Memory, Cotton, లేదా Coior పరుపులను వాడాలనుకునే వాళ్లు ఈ 3in1 Natural Latex పరుపులు వాడుకోవచ్చు. https://play.google.com/store/apps/details?id=com.vFurniture.Mall&pcampaignid=web_share ద్వారా ఈ పరుపులను Book చేసుకోవచ్చు.
For more info check our video