గ్యారెంటీ ఇచ్చే పరుపులు అమ్మకాలు రకరకాలుగా ఉంటాయి. 100 కంపెనీల్లో దాదాపు 99 కంపెనీలు పరుపులకి గ్యారెంటీ ఇస్తున్నాయి పరుపు సమస్య వస్తే వంద రూపాయలు పరుపుకు 20 నుండి 40 రూపాయలు ఎక్కువగా కలుపుతాయి. అలా మార్చే సందర్భం వస్తే, అనేక కారణాలను చూపించి వినియోగదారున్ని తప్పిదంగా నిర్ణయించి పరుపు మార్పిడిని నిలిపివేస్తాయి.
మరికొన్ని కంపెనీలు కంపెనీల అధికారుల నెపం చూపి అనేక ఇబ్బందులకు గురిచేసి చివరికి మార్చడం జరుగుతుంది. ఇంకొన్ని కంపెనీలు వినియోగదారుల ఫిర్యాదుకు వారి సమస్యకు అస్సలు స్పందించరు. అమ్మకంలో ఎక్కువ ధర కలిపినప్పుడు పరుపు మార్పిడి చాలా తక్కువ కంపెనీల విషయంలో మాత్రమే జరుగుతుంది. కొన్ని కంపెనీలు ధరకు అదనంగా కలపరు కానీ, పరుపుకి కాల పరిమితిని గ్యారెంటీగా ఇస్తారు.
10 సంవత్సరాలు 20 సంవత్సరాల గ్యారెంటీ కాలపరిమితి అమ్మకాలు జరిపి కొన్నాల్టికి ఆ కంపెనీలు కనబడకుండా పోతాయి. మరో విధానం ఏంటంటే వంద రోజులు వాడుకునే పద్ధతి. ఆ గడువులోపుగా పరుపు వినియోగదారుడికి నచ్చకపోతే పరుపు మార్చే విధానం. ఈ అవకాశాన్ని ఆశగా చేసుకొని కొనుగోలు వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ వాటిల్లో కూడా 50% కంపెనీలు వినియోగదారుల సమస్యకు స్పందించరు.
మిగతా 50% కంపెనీలు వినియోగదారుల్ని ఇబ్బందికి గురిచేసి పరుపును మార్చడం జరుగుతుంది. అసలు విషయం చెప్పాలంటే వంద రోజుల ట్రైల్ ఇచ్చినప్పుడు దానివల్ల దుర్వినియోగమే ఎక్కువ జరుగుతుంది. వందరోజుల ట్రైల్ కోసం పరుపు తీసుకుని అవసరాలకు వాడుకొని కంపెనీ వారికి తిరిగి ఇచ్చివేయడం జరుగుతుంది. ఆ పరుపులకే క్లాతులు మార్చి ఎక్కువ ధరలకు మళ్లీ వాళ్లకే అప్పగించడం జరుగుతుంది. అందువల్ల గ్యారెంటీ ఇస్తున్నారని అన్ని రకాల పరుపుల్ని కొనుగోలు చేయకూడదు. హోం మేకింగ్ బెడ్ ని ఇంట్లోనే ఎవరికి వారు తయారు చేసుకోవడం ఉత్తమం. ఏ కంపెనీ పరుపు కావాలంటే ఆ పరుపే తయారు చేసుకోవచ్చు
కంపెనీ ధరలకంటే తక్కువ ధరలకు ఎక్కువ నాణ్యతగా Hr, రీబాండెడ్, గ్రిడ్ టెక్నాలజీ, మెమరీ ఫోమ్ ఇలా అన్ని రకాల ఫోమ్ షీట్లు అందుబాటులో దొరుకుతున్నాయి. అనువైన మందంతో తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పరుపులకి గ్యారెంటీ అవసరం లేదు. రీబాండెడ్ అయితే 100 డెన్సిటీలో తీసుకుంటే పది పదిహేను సంవత్సరాలు అయినా చెక్కుచెదరకుండా ఉంటాయి. హోమ్ మేకింగ్ బెడ్ లో తీసుకున్న పరుపు గట్టిగా ఉందనుకుంటే దానిమీద సూపర్ సాఫ్ట్ లేదా మెమరీ, ల్యాటెక్స్ పరుపుల్ని వేసుకుంటే మెత్తగా ఉంటాయి.
మీరు తీసుకున్న పరుపు మెత్తగా ఉండి గట్టిగా కోరుకుంటే రీబాంటెడ్ గాని Hr ఫోమ్ గాని షీట్లు మీద వేసుకోవచ్చు. మరింత సమాచారం కొరకు furniture mall యాప్ download చేసుకోవచ్చు. ఇంకా Varamlatex.in website లను చూడవచ్చు.