Zip Cover వల్ల మన పరుపుని Smart పరుపుగా కూడా వాడుకోవచ్చు. Zip Cover ఉండడం వల్ల మనం Futureలో Layersనీ Easyగా మార్చుకోవచ్చు.
zip cover ఉండటం వల్ల మీది ఏ పరుపైనా సరే Locker Bedలాగా తయారు చేసుకోవచ్చు.Locker Bed వాళ్ల చాలా uses ఉంటాయి, Aged personsకి బాగా use అవుతుంది. మీ నగలు, డబ్బులు మరియు Documents అన్ని Lockerలో Safeగా దాచుకోవచ్చు.
మీ పరుపుని Magnetic పరుపులాగా కూడా Use చేసుకోవచ్చు, మీకు ఎక్కడెక్కడ Pains వస్తున్నాయో ఆ Placesలో Magnets వేసుకొని పడుకోవచ్చు. ఈ Magnetic Beds వల్ల మెడ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కాళ్ల నొప్పులు తగ్గుతాయి, అలాగే Blood Circulation కూడా బాగా జరుగుతుంది.
బయట 50,000 to 1,00,000 వరకు పెట్టి అమ్ముతారు, ఎవరు తగ్గ స్తోమత బట్టి వాళ్ళు కొనుక్కుంటారు. కేవలం 500 to 600 రూపాయలకే మీరు Magnetic పరుపులు తయారు చేసుకోవచ్చు.
Magnetics తీసుకొని Latexకి గుచ్చుకోవచ్చు. ఒకవేళ Magnetics Holes లో పట్టకపోతే Holes నీ పెద్దవి చేసుకొని గుచ్చుకొని Magnetic పరుపులాగా వాడుకోవచ్చు.