No remark- 4 years నుండి మీదగ్గర one latex bed కూడా Remark రాలేదా?
మేము 4 years నుంచి కొన్ని లక్షల మందికి పరుపులు supply చేశాము కానీ వాటిలో కూడా మాకు చిన్నచిన్న remarks వచ్చాయి. అవేంటంటే bed sheet color బాలేదని, transport లో bed sheet చినిగిందని,
pillows height తక్కువగా ఉందని, ఇప్పుడు latex pillows ఇస్తున్నాము, కాబట్టి ఆ problem slove అయిపోయింది. అలాగే ఇప్పుడు shredded pillows ఇస్తున్నాము, దాంట్లో కూడా మాకు సగమే నింపి ఇచ్చా అని,ఇలా చిన్నచిన్న remarks వచ్చాయి.
For.eg; మీరు ఇప్పుడు ఒక hotel కి వెళ్ళారు. అక్కడ fried rice order చేశారు. 5 minutes లో already vegetables కోసి ఉంటాయ్, rice కూడా ఎప్పుడో వండి వేడి చేసి ఇస్తారు. అవి ఎంతో ఇష్టంగా తింటారు. అదే ఇప్పుడు మీరు భోజనం hotel కి వెళ్ళారు. అక్కడ భోజనం order చేశారు. భోజనం తో పాటు 5,6 రకాల కూరలు ఉంటాయి. వాటిలో ఒక కూర బాగోపోయినా meals మొత్తం కి remark వచ్చింది. భోజనం బాలేదని పెరుగు బాగోకపోతే కూడా భోజనం మొత్తం బాలేదని అంటారు. ఇలాగే same మా విషయంలో కూడా company పరుపులు stitching చేసి, brand వేసి, label వేసి, fried rice లాగా నీకు ఇస్తున్నారు.
కానీ home making bed లో మేము పరుపులు ఇవ్వటమే కాకుండా వీటితోపాటు ఇన్ని రకాల accessories మీకు ఇస్తున్నాము.bed sheet , protector, topper, pillows, వీటిలో కూడా చిన్న చిన్న remarks వస్తున్నాయి. meals లాగా పరుపు ఇవ్వటమే కాకుండా పరుపుతో పాటు ఎవ్వరు ఇవ్వలేని accessories ఇస్తున్నాము. వాటిలో ఒక చిన్న remark కూడా పెద్దదిగా చెబుతున్నారు. మేము main గా ఇచ్చేది పరుపు కాబట్టి పరుపు quality గాని accessories quality గాని బాలేదు అంటే అవి remarks కింద వస్తాయి. అంతేగాని colour బాలేదనో, transport లో చినిగిందను. ఆవీ remarks కావు. మేము quality లో ఏమాత్రం compromise అవ్వకుండా మీకు అన్ని high quality వి provide చేస్తున్నాము.
ఇంకేమైనా doubts ఉంటే every sunday 5 to 6 pm live జరుగుతుంది. అందులో మీ doubts అడగొచ్చు. మరియు మా app V furniture mall & website varamlatex.in నీ visit చేసి మీ doubts clear చేసుకోవచ్చు