గదిలో AC వేసుకుని నాలుగైదు గంటలు గడిచిన తర్వాత దుప్పటి బాగా చెమ్మగా, తడిగా అనిపించి సరిగా నిద్ర పట్టకపోవచ్చు. AC ఉష్ణోగ్రతను ఎక్కువగా పెట్టుకోవడం వల్ల కొంతవరకు ఈ సమస్య నుండి దూరంగా ఉండవచ్చు. అప్పుడు AC కంఫర్టర్ తో అవసరమే ఉండదు. కాని మనం గదిలోకి వెళ్ళగానే ఎక్కువ చల్లదనం కోసం AC ఉష్ణోగ్రతను తక్కువగా పెట్టుకోవడం వల్ల ఈ సమస్యను బాగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటప్పుడు AC కంఫర్టరు వాడుకున్నట్లయితే, దాంట్లో ఉన్న […]