తయారు చేసుకునే పరుపులకు, కంపెనీ పరుపులకు, చాలా తేడా ఉంటుంది. రెడీమేడ్ గా తీసుకునే పరుపులు బయటకి కనబడని చోట నాణ్యత సరిగా ఉండకపోవచ్చు. రీబాండెడ్ పరుపులు కూడా అంతే. V furniture mall లో గమ్మింగ్ కూడా అవసరపడనంత నాణ్యతగా జిప్పు కవర్లతో కలిపి ఇవ్వడం జరుగుతుంది. లోపల కుట్టేసిన పరుపుల్లో మరకలు ఉండొచ్చు, పరుపుల్లో లోపాలు ఉండొచ్చు, పైకి కనిపించేది కాదు కాబట్టి నాణ్యత లోపించిన పరుపుల్ని కూడా కుట్టి అమ్మకాలు చేస్తూ ఉంటారు. […]
bedsheet
పరుపుల మీద ఎన్నో Videos చేసిన ఇంకా company పరుపులే కొంటున్నారు కారణం
మంచి పరుపుల విషయంలో చాలామంది తేలికగా తీసుకుంటారు. ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు మాత్రమే పరుపు మీద దృష్టి పెడతారు. నడుం నొప్పి, మెడ నొప్పి సమస్యలు నిద్ర పట్టకపోతే ఇలాంటి సందర్భాల్లో పరుపు మీదకు ధ్యాస వెళుతుంది. ప్రస్తుతం Ep షీట్స్ పరుపులు కంపెనీలు, బ్రాండ్ పేర్లు, సినీ తారల ప్రకటనలకు ప్రభావితం చెంది, ఇంకా 10,000₹ లకి, 5000₹ కి ఇలా తక్కువ రేటుకే 6×6 పరుపులు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇటువంటి కారణాలవల్ల వాటికే ఎక్కువ […]
పెద్ద Companyలు ఏ రేటు అమ్ముతున్నారు ? ఎలాంటి Offers ఇస్తున్నారు?
కంపెనీలు పరుపుల్ని online లో ఒకరకంగా, షోరూంలో ఒకరకంగా, వాళ్ళ కంపెనీ స్టోర్లు పెట్టిన చోట ఒకరకంగా, డీలర్లకి ఒకరకంగా రకరకాల బ్రాండ్లు వేసి అమ్ముతున్నారు. Online ఫోమ్ మెమరీ బెడ్ అమ్మేటప్పుడు ఒక బ్రాండ్ తో 100 రోజులు ట్రైల్ అమ్మకానికి ₹10,000 కు ధరను నిర్ణయిస్తారు. అదే కంపెనీ అయినా డీలర్ల దగ్గర 15000₹ కి, అదే కంపెనీ అయినా వాళ్ల షోరూమ్ లో 30000₹ కి, అదే కంపెనీ వారు షాపులకి ఇచ్చేటప్పుడు […]
పరుపుతో పాటు ఇచ్చే యాక్సిసరీస్ ఎలా వాష్ చేసుకోవాలి ?
V furniture mall వారు పరుపుతోపాటు జిప్ కవరు, దాని మీద టాపర్, ప్రొటెక్టర్, దాని మీద బెడ్ షీట్ ఇచ్చేవారు. ప్రస్తుతం online లో లేటెక్స్ కొనుగోలు చేసే వారికి పైన చెప్పిన వాటన్నిటితోపాటు, కొత్తగా అదనంగా AC కంఫర్టర్ ఇస్తున్నారు. ఇవే కాకుండా రెండు లాటెక్స్ పిల్లోస్ కానీ, ఫైబర్ పిల్లోస్ కానీ, కొనుగోలు చేసే పరుపును బట్టి ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్పో ర్ట్ కోసం వీటన్నిటికీ కలిపి ఒక కవర్ వేసి, దానిమీద […]
AC Roomలో ఇది గనుక వాడితే హాయిగా నిద్ర పడుతుంది.
గదిలో AC వేసుకుని నాలుగైదు గంటలు గడిచిన తర్వాత దుప్పటి బాగా చెమ్మగా, తడిగా అనిపించి సరిగా నిద్ర పట్టకపోవచ్చు. AC ఉష్ణోగ్రతను ఎక్కువగా పెట్టుకోవడం వల్ల కొంతవరకు ఈ సమస్య నుండి దూరంగా ఉండవచ్చు. అప్పుడు AC కంఫర్టర్ తో అవసరమే ఉండదు. కాని మనం గదిలోకి వెళ్ళగానే ఎక్కువ చల్లదనం కోసం AC ఉష్ణోగ్రతను తక్కువగా పెట్టుకోవడం వల్ల ఈ సమస్యను బాగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటప్పుడు AC కంఫర్టరు వాడుకున్నట్లయితే, దాంట్లో ఉన్న […]
Home Making Bed లో 6 అంగుళాల పరుపు అదే Branded పరుపు 8 అంగుళాలాగా కనపడుతుంది కారణం ఏమిటి ?
కుట్టేసిన పరుపులకు, మామూలు పరుపులకు చాలా తేడాలుంటాయి. V furnituremall లో Hr foam supersoft foam ఈ రెండు కలిపి ఉన్న పరుపులు online లో 18,000₹ కే అందుబాటులో ఉన్నాయి. ఈ 18000₹ కి పిల్లోస్, టాపర్, ప్రొటెక్టర్, జిప్ కవర్ కూడా అదనంగా తీసుకోవచ్చు , ఇంకా ట్రాన్స్పోర్ట్ తో కలిపి. మామూలుగా కంపెనీ వారు Hr ఫోమ్ super soft ఫోమ్ ఈ రెండిటికి బీడింగ్ వేసి 18,000కి అమ్మకాలు జరుపుతున్నారు. […]