లాటెక్స్ అనేది సహజమైన పదార్థం. రబ్బరు చెట్టు కి గాటు పెట్టి అందులో నుండి కారుతున్న పాలను గిన్నెలోకి సేకరించి ఒక ట్యాంకులో నిలువచేసి ఇతర రసాయనక పదార్థాలను మేళవించి తయారు చేస్తారు. 95% ఈ చెట్టు పాలకి, 5% శాతం రసాయనాలను జోడించి షీట్స్ లా తయారు చేస్తారు. సహజమైన తయారీ కాబట్టి పాల శాతాన్ని బట్టీ పరుపుల తయారీ ఉంటుంది. చెట్టు నుండీ పాల సేకరణకు ఎక్కువ సమయమే వేచి చూడాల్సి ఉంటుంది. కంపెనీల్లో […]
Best Latex Mattress in India 2023
పది వేలకే 10 పరుపులు నిజంగా తయారు చేసుకోవచ్చు ఎలాగా ?
10,000₹ కే 10 పరుపులు తయారు చేసుకోవడం తెలుసుకుందాం. 5, 61/2 కొలతలలో 2 అంగుళాల మందం ఉంటాయి. ఈ Ep షీట్స్ బస్తాని 10,000₹ కు కొనుగోలు చేసుకుని, 2, 4, 6, ఇలా కావలసిన అంగుళాల్లో జిప్ కవర్లను కొనుక్కొని తయారు చేసుకోవచ్చు. బస్తా పదివేలకే వస్తుంది కాబట్టి, అలా తయారు చేసుకుంటే దాదాపు 20 అంగుళాలు ఎత్తుగల పరుపు పదివేలకే అమర్చుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే Ep షీట్స్ వాడకం […]
పరుపుల Company లు Guarantee అని చెప్పి ఎంత డబ్బులు వసూళ్లు చేస్తున్నాయి?
గ్యారెంటీ ఇచ్చే పరుపులు అమ్మకాలు రకరకాలుగా ఉంటాయి. 100 కంపెనీల్లో దాదాపు 99 కంపెనీలు పరుపులకి గ్యారెంటీ ఇస్తున్నాయి పరుపు సమస్య వస్తే వంద రూపాయలు పరుపుకు 20 నుండి 40 రూపాయలు ఎక్కువగా కలుపుతాయి. అలా మార్చే సందర్భం వస్తే, అనేక కారణాలను చూపించి వినియోగదారున్ని తప్పిదంగా నిర్ణయించి పరుపు మార్పిడిని నిలిపివేస్తాయి. మరికొన్ని కంపెనీలు కంపెనీల అధికారుల నెపం చూపి అనేక ఇబ్బందులకు గురిచేసి చివరికి మార్చడం జరుగుతుంది. ఇంకొన్ని కంపెనీలు వినియోగదారుల ఫిర్యాదుకు […]
ఎన్ని ఇంచెస్ పరుపుకి ఏ క్వాలిటీ జిప్ కవర్లు వాడాలి? పరుపుతో పాటు ఏమి యాక్ససిరీస్ ఇస్తారు?
4 అంగుళాలు పరుపుకి బెడ్ షీట్, టాపర్, ప్రొటెక్టర్, 2 ఫైబర్ పిల్లోస్, పిల్లోస్ లోపల ఫైబర్ ఉంటుంది. 6 అంగుళాలు, అంతకన్నా ఎక్కువ అడుగులు పరుపులు తీసుకున్న వారికి స్పెషల్ పిల్లోస్ ఇవ్వబడతాయి. లాటెక్స్ లో వృధా ముక్కల్ని ఈ పిల్లోస్ లో నింపుతారు. ఒరిజినల్ లాటెక్స్ నలి ముక్కలుగా చెప్పొచ్చు. వీటిల్ని ష్రెడ్డెడ్ పిల్లోస్ అంటారు. 1,250₹ కి అందుబాటులో ఉన్నాయి. 6 అంగుళాలు పరుపు తీసుకున్న వారికి ఈ ష్రెడ్డెడ్ పిల్లోస్ 2, […]