ఫ్లోర్ పిల్లోస్ ను స్పాంజీలతో మంచి క్వాలిటీ క్లాత్ లతో, అంటే జిప్ కవర్లకు వాడే మంచి నాణ్యత గల క్లాత్ ముక్కలతో తయారుచేస్తారు. ఇంకా ఫైబర్ తో, దూదితో, రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. లోపల పెట్టి కుట్టే మెటీరియల్ ను బట్టీ దీని ధర మారుతూ ఉంటుంది. ఎలా కుట్టినా సరే ఫ్లోర్ పిల్లో బరువు ఎక్కువగా ఉండాలి. పిల్లో బరువుగా ఉంటేనే దానిమీద ఎక్కువ సేపు కూర్చోగలం. కూర్చున్నప్పుడు పిల్లో జరగకుండా ఉండాలి. పిల్లో […]