నిద్రలో తలక్రింద చేయి పెట్టి నిద్ర పోయే వాళ్ళకి చేయి తిమ్మిరెక్కకుండా Pillow ని ఎలా వాడాలి- Varam Latexసాధారణంగా pillows రెండు అడుగులు ఉంటాయి. జంబో పిల్లో మాత్రం మూడు అడుగులకి మూడు అంగుళాలు తక్కువగా ఉంటుంది. ఈ జంబో పిల్లో చాలా బాగుంటుంది. అంతే కాకుండా ఈ పిల్లో వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. దీన్ని మామూలు పిల్లోలా వాడుకోవచ్చు. లేదంటే మధ్యలో కాలు వేసుకుని కొంత మందికి పడుకునే అలవాటు ఉంటుంది. […]