పరుపులు అనగానే చాలామంది డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తుందని అనుకుంటారు. కానీ.. ఈరోజు మీకు రూ. 10 వేలకే 10 పరుపులు తయారు చేసుకోవడం ఎలా అనేది చెప్పబోతున్నాం. పదివేలకు పది పరుపులా వింటే మీరే ఆశ్చర్యపోతారు. మీరు ఈపి షీట్ గురించి వినే ఉంటారు. పదివేలు పెడితే.. రెండు ఇంచుల మందం గల ఈపి షీట్స్ పది వస్తాయి. ఈ షీట్ తో మీకు కావాల్సినన్ని అంగుళాలు బెడ్ ని మీరే తయారు చేసుకోవచ్చు. దానికి […]