Grid Technology పరుపుని దేనితో తయారు చేస్తారు? దీని రేటు మాములు పరుపుల కంటె ఎంత ఎక్కువ ఉంటుంది.ఎందుకు ఉంటుంది.

Pu ఫోమ్, హెచ్ ఆర్ ఫోమ్, సూపర్ సాఫ్ట్ ఫోమ్, సాఫ్ట్ ఫోమ్, వీటిలో దేనినైనా సరే తయారీ అయిపోయాక మళ్ళీ మిషన్ లోకి పంపిస్తారు. మిషన్ లో మనకి కావాల్సినట్టుగా కటింగ్ జరుగుతుంది. ఇలా కట్ చేయడం వల్ల ఉన్న దానికన్నా ఇంకొంచెం మెత్తగా తయారవుతుంది. ఫోమ్ యాక్షన్ పెరుగుతుంది. ఇంకా గాలి ప్రసరణ కూడా ఎక్కువగా జరుగుతుంది. అయితే ఈ మెటీరియల్ కొత్తదేమీ కాదు, సూపర్ సాఫ్ట్ ను, హెచ్ఆర్ ఫోమ్ ను ఇలా […]

Select an available coupon below