Iron Cots అనేవి ఈరోజుల్లో Heavy Qualityతో Standardedగా ఉంటున్నాయి. మామూలుగా మీరు 50,000 పెట్టి చేపించిన మంచం కూడా దీనంత గట్టిగా రాదు. దీనంత Standardedగా కూడా రావు. అలాగే వెనక ఆనుకోవడానికి ఉంటుంది. Heavy Pipesలతో గట్టిగా తయారు చేస్తారు. ఇవి 100 Years ఉన్నా కానీ తుప్పు పట్టడం, Paint పోవడం, ఇరగడం కానీ, Shake అవ్వటం కానీ ఉండవు. మీరు పెట్టే డబ్బులలో రూపాయి పెట్టి మంచం కొనాలి అనుకుంటే అందరూ […]