తయారు చేసుకునే పరుపులకు, కంపెనీ పరుపులకు, చాలా తేడా ఉంటుంది. రెడీమేడ్ గా తీసుకునే పరుపులు బయటకి కనబడని చోట నాణ్యత సరిగా ఉండకపోవచ్చు. రీబాండెడ్ పరుపులు కూడా అంతే. V furniture mall లో గమ్మింగ్ కూడా అవసరపడనంత నాణ్యతగా జిప్పు కవర్లతో కలిపి ఇవ్వడం జరుగుతుంది. లోపల కుట్టేసిన పరుపుల్లో మరకలు ఉండొచ్చు, పరుపుల్లో లోపాలు ఉండొచ్చు, పైకి కనిపించేది కాదు కాబట్టి నాణ్యత లోపించిన పరుపుల్ని కూడా కుట్టి అమ్మకాలు చేస్తూ ఉంటారు. […]
Latest Updates Premium Natural Latex Foam Mattress Price in Tenali
పరుపుల మీద ఎన్నో Videos చేసిన ఇంకా company పరుపులే కొంటున్నారు కారణం
మంచి పరుపుల విషయంలో చాలామంది తేలికగా తీసుకుంటారు. ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు మాత్రమే పరుపు మీద దృష్టి పెడతారు. నడుం నొప్పి, మెడ నొప్పి సమస్యలు నిద్ర పట్టకపోతే ఇలాంటి సందర్భాల్లో పరుపు మీదకు ధ్యాస వెళుతుంది. ప్రస్తుతం Ep షీట్స్ పరుపులు కంపెనీలు, బ్రాండ్ పేర్లు, సినీ తారల ప్రకటనలకు ప్రభావితం చెంది, ఇంకా 10,000₹ లకి, 5000₹ కి ఇలా తక్కువ రేటుకే 6×6 పరుపులు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇటువంటి కారణాలవల్ల వాటికే ఎక్కువ […]
పెద్ద Companyలు ఏ రేటు అమ్ముతున్నారు ? ఎలాంటి Offers ఇస్తున్నారు?
కంపెనీలు పరుపుల్ని online లో ఒకరకంగా, షోరూంలో ఒకరకంగా, వాళ్ళ కంపెనీ స్టోర్లు పెట్టిన చోట ఒకరకంగా, డీలర్లకి ఒకరకంగా రకరకాల బ్రాండ్లు వేసి అమ్ముతున్నారు. Online ఫోమ్ మెమరీ బెడ్ అమ్మేటప్పుడు ఒక బ్రాండ్ తో 100 రోజులు ట్రైల్ అమ్మకానికి ₹10,000 కు ధరను నిర్ణయిస్తారు. అదే కంపెనీ అయినా డీలర్ల దగ్గర 15000₹ కి, అదే కంపెనీ అయినా వాళ్ల షోరూమ్ లో 30000₹ కి, అదే కంపెనీ వారు షాపులకి ఇచ్చేటప్పుడు […]
మీలాగా పరుపులు వీడియోస్ చాలా మంది చేస్తున్నారు వారి వీడియోస్ చూసినపుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది ?
V furnituremall వారి website లో కానీ, app లో కానీ, Pu ఫోమ్, రీబాండెడ్, సూపర్ సాఫ్ట్, మెమొరీ ఫోమ్, లాటెక్స్ ఇలా 600 రకాల పరుపుల్ని వినియోగదారుల అభిరుచులకు, అవసరాలకు అనుగుణంగా అందించడం జరుగుతుంది. పరుపులు గమ్మింగ్ తోటి, గమ్మింగ్ లేకుండా వాటితోపాటు, అందించే యాక్సిసరీస్ జిప్ కవర్, ఏసీ కంఫర్ట్, ప్రొటెక్టర్స్, లాటెక్స్ పిల్లోస్ గురించి వినియోగదారులకు అవగాహన కలిగించే వీడియోస్ ఇప్పటిదాకా వేరే ఎవ్వరు చేయలేకపోయారు. ఏ వ్యాపార సంస్థ అయినా […]
మీరు కొనే ఫోమ్ షీట్ కంపెనీవి అని చెప్తున్నారు మరి వాళ్లకన్నా మీరు తక్కువకే ఎలా ఇవ్వగలరు ?
V furnituremall వారు Hr ఫోమ్ 5×6 పరుపులను 10 వేల రూపాయలకే అందిస్తున్నారు. స్టేట్ లెవెల్ కంపెనీలు అయితే 25 వేల రూపాయలకి, ఇండియా లెవెల్ కంపెనీలు అయితే 30 వేల రూపాయలకి అమ్మకాలు చేస్తున్నారు. ఇందులో 5 అంగుళాల Hr ఫోమ్ 30 డెన్సిటీ పరుపులకి 30 వేల రూపాయలు విలువ చేసేదానిలో, కంపెనీల డిపోల నిమిత్తంగా 10 శాతం, ఖర్చు అవుతుంది. గోడౌన్ అద్దెలు, జీతభత్యాలు, వాటి నిర్వహణల కోసం, డిస్ట్రిబ్యూటర్లకు 10%, […]
పరుపుతో పాటు ఇచ్చే యాక్సిసరీస్ ఎలా వాష్ చేసుకోవాలి ?
V furniture mall వారు పరుపుతోపాటు జిప్ కవరు, దాని మీద టాపర్, ప్రొటెక్టర్, దాని మీద బెడ్ షీట్ ఇచ్చేవారు. ప్రస్తుతం online లో లేటెక్స్ కొనుగోలు చేసే వారికి పైన చెప్పిన వాటన్నిటితోపాటు, కొత్తగా అదనంగా AC కంఫర్టర్ ఇస్తున్నారు. ఇవే కాకుండా రెండు లాటెక్స్ పిల్లోస్ కానీ, ఫైబర్ పిల్లోస్ కానీ, కొనుగోలు చేసే పరుపును బట్టి ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్పో ర్ట్ కోసం వీటన్నిటికీ కలిపి ఒక కవర్ వేసి, దానిమీద […]
Cooling ఇచ్చే Mattress ఎన్ని రకాలు ఉంటాయి ? Cool Gel Technology వల్ల లాభం ఎంత ?
మన శరీరంలోని వేడిని EP షీట్ పరుపులు అస్సలు గ్రహించవు. అందువల్ల పరుపు వేడిగా అనిపిస్తుంది. ఫోమ్ పరుపు 5 నుండి 10 నిమిషాలు పాటు మాత్రమే గ్రహించగలవు. ఆ తర్వాత పరుపు వేడెక్కడం మొదలు పెడుతుంది. దీనికి తరుణోపాయం ఏంటంటే శరీరతత్వాన్ని మంచిగా కాపాడుకోవడం మాత్రమే. లాటెక్స్ కాని, కొబ్బరి పీచు కాని, స్వచ్ఛమైన దూది కాని, శరీరంలోని వేడిని కొంచెం ఎక్కువగా గ్రహిస్తాయి. అయితే ఈ మూడిట్లో కూడా కొబ్బరి పీచు మీద పడుకుంటే […]
Home Making Bed లో 6 అంగుళాల పరుపు అదే Branded పరుపు 8 అంగుళాలాగా కనపడుతుంది కారణం ఏమిటి ?
కుట్టేసిన పరుపులకు, మామూలు పరుపులకు చాలా తేడాలుంటాయి. V furnituremall లో Hr foam supersoft foam ఈ రెండు కలిపి ఉన్న పరుపులు online లో 18,000₹ కే అందుబాటులో ఉన్నాయి. ఈ 18000₹ కి పిల్లోస్, టాపర్, ప్రొటెక్టర్, జిప్ కవర్ కూడా అదనంగా తీసుకోవచ్చు , ఇంకా ట్రాన్స్పోర్ట్ తో కలిపి. మామూలుగా కంపెనీ వారు Hr ఫోమ్ super soft ఫోమ్ ఈ రెండిటికి బీడింగ్ వేసి 18,000కి అమ్మకాలు జరుపుతున్నారు. […]