ఆరోగ్యకరమైన నిద్ర మనం ఎంచుకునే పరుపుల మీద ఆధారపడి ఉంటుంది. నడుము నొప్పి ఉన్నవారు పరుపుకి క్రింద రీబాండెడ్ అమర్చుకోవాలి. పరుపు మెత్తగా కావాలనుకునేవారు HR ఫోమ్ ను పెట్టుకోవాలి. నడుము నొప్పి ఉన్నవారు దానిపైన మెమరీ ఫోమ్ ని అమర్చుకోవాలి. రెండు అంగుళాలు ఉన్నా కూడా పరుపు మీద శరీరం బరువు పడగానే అంగుళం పాతికి కిందకి దిగిపోతుంది. అంటే మన చర్మం ఎముకలు కింద మంచానికి ఆనుకుంటాయి. అలా ఉంటే నడుం మీద బరువు […]