Latex bed నేను అమ్మే రేటు కంటే off రేటుకే అమ్ముచు | Natural Latex Mattress Budget Friendly and affordable price.

V Furniture mallలో Rebonded+2″Latex వచ్చి ₹25,000 cost ఉంటుంది. కానీ బయట Local companies వాళ్లు Rebonded+2″Latexనీ ₹20,000, ₹18,000 cost కి అమ్ముతున్నారు. కానీ మా V Furniture mall ఎందుకు అమ్మటం లేదు అంటే Eg: 30 years back Nirma అనే companyలో soap and Washing powders తయారు చేసేవారు. Nirma company వాళ్లు quality maintain చేస్తూ washing powder 1kg packetనీ ₹10 cost కి అమ్మేవారు. […]

Rebonded Latex Mattress కొన్నవారికి ఉచితంగా ఎన్నిItems ఇస్తున్నారు

లాటెక్స్ పరుపుల అమ్మకాల్లో అదనంగా కల్పించే సౌకర్యాలు v furniture mall లో అందుబాటులో ఉన్నాయి. 4′, 6′ రీబాండెడ్ లాటెక్స్ పరుపులు మెడ నొప్పి, నడుము నొప్పి ఉన్నవాళ్ళకి రీబాండెడ్ నాలుగు, లాటెక్స్ రెండు అంగుళాల్లో పెద్ద కంపెనీలు వాడే క్లాత్ తో తయారు చేయబడిన స్పెషల్ జిప్ కవరు ఇంకా 50,000కి ₹1,00,000 కి పరుపులు కొన్నప్పుడు ఎలాంటి క్లాతులు వాడతారో అదే క్లాతుతో జిప్ కవరు కంపెనీలకు సప్లై చేసే వారి చేతనే […]

Company పరుపులు Latexపరుపుని Encourage ఎందుకు చేయవు?

లాటెక్స్ అనేది సహజమైన పదార్థం. రబ్బరు చెట్టు కి గాటు పెట్టి అందులో నుండి కారుతున్న పాలను గిన్నెలోకి సేకరించి ఒక ట్యాంకులో నిలువచేసి ఇతర రసాయనక పదార్థాలను మేళవించి తయారు చేస్తారు. 95% ఈ చెట్టు పాలకి, 5% శాతం రసాయనాలను జోడించి షీట్స్ లా తయారు చేస్తారు. సహజమైన తయారీ కాబట్టి పాల శాతాన్ని బట్టీ పరుపుల తయారీ ఉంటుంది. చెట్టు నుండీ పాల సేకరణకు ఎక్కువ సమయమే వేచి చూడాల్సి ఉంటుంది. కంపెనీల్లో […]

పది వేలకే 10 పరుపులు నిజంగా తయారు చేసుకోవచ్చు ఎలాగా ?

10,000₹ కే 10 పరుపులు తయారు చేసుకోవడం తెలుసుకుందాం. 5, 61/2 కొలతలలో 2 అంగుళాల మందం ఉంటాయి. ఈ Ep షీట్స్ బస్తాని 10,000₹ కు కొనుగోలు చేసుకుని, 2, 4, 6, ఇలా కావలసిన అంగుళాల్లో జిప్ కవర్లను కొనుక్కొని తయారు చేసుకోవచ్చు. బస్తా పదివేలకే వస్తుంది కాబట్టి, అలా తయారు చేసుకుంటే దాదాపు 20 అంగుళాలు ఎత్తుగల పరుపు పదివేలకే అమర్చుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే Ep షీట్స్ వాడకం […]

Original Latex Artificial latexకి తేడా ఏమిటి ?

ఒరిజినల్ లాటెక్స్ కి, ఆర్టిఫిషియల్ లాటెక్స్ కి మనం సరిగా గమనించినట్లయితే, మూడు రకాల తేడాలని గుర్తించవచ్చు. ఆర్టిఫిషియల్ లాటెక్స్ ను రసాయనాలతో చేస్తారు. పిల్లో చూడడానికి నున్నగా చిల్లులతోనే తయారు చేస్తారు. ఇక సహజమైన లాటెక్స్ పిల్లో రబ్బరు వాసనను కలిగి ఉంటుంది. పైన నున్నగానే ఉన్నా, లోపలవైపు చిల్లుల వద్ద పలుకులు పలుకులుగా ఉంటుంది. ఎలా అంటే స్వచ్ఛమైన నెయ్యి కరగపెట్టినప్పుడు లభించే పలుకులు నేయిలా. కృత్రిమ లాటెక్స్ రసాయనాల వాసనను కలిగి ఉంటుంది. […]

పరుపుల Company లు Guarantee అని చెప్పి ఎంత డబ్బులు వసూళ్లు చేస్తున్నాయి?

గ్యారెంటీ ఇచ్చే పరుపులు అమ్మకాలు రకరకాలుగా ఉంటాయి. 100 కంపెనీల్లో దాదాపు 99 కంపెనీలు పరుపులకి గ్యారెంటీ ఇస్తున్నాయి పరుపు సమస్య వస్తే వంద రూపాయలు పరుపుకు 20 నుండి 40 రూపాయలు ఎక్కువగా కలుపుతాయి. అలా మార్చే సందర్భం వస్తే, అనేక కారణాలను చూపించి వినియోగదారున్ని తప్పిదంగా నిర్ణయించి పరుపు మార్పిడిని నిలిపివేస్తాయి. మరికొన్ని కంపెనీలు కంపెనీల అధికారుల నెపం చూపి అనేక ఇబ్బందులకు గురిచేసి చివరికి మార్చడం జరుగుతుంది. ఇంకొన్ని కంపెనీలు వినియోగదారుల ఫిర్యాదుకు […]

అసలు Floor pillow అంటే ఏమిటి ? ఇది దేనికి వాడతారు ? ఎంత బరువు ఉండాలి ?

ఫ్లోర్ పిల్లోస్ ను స్పాంజీలతో మంచి క్వాలిటీ క్లాత్ లతో, అంటే జిప్ కవర్లకు వాడే మంచి నాణ్యత గల క్లాత్ ముక్కలతో తయారుచేస్తారు. ఇంకా ఫైబర్ తో, దూదితో, రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. లోపల పెట్టి కుట్టే మెటీరియల్ ను బట్టీ దీని ధర మారుతూ ఉంటుంది. ఎలా కుట్టినా సరే ఫ్లోర్ పిల్లో బరువు ఎక్కువగా ఉండాలి. పిల్లో బరువుగా ఉంటేనే దానిమీద ఎక్కువ సేపు కూర్చోగలం. కూర్చున్నప్పుడు పిల్లో జరగకుండా ఉండాలి. పిల్లో […]

ఎన్ని ఇంచెస్ పరుపుకి ఏ క్వాలిటీ జిప్ కవర్లు వాడాలి? పరుపుతో పాటు ఏమి యాక్ససిరీస్ ఇస్తారు?

4 అంగుళాలు పరుపుకి బెడ్ షీట్, టాపర్, ప్రొటెక్టర్, 2 ఫైబర్ పిల్లోస్, పిల్లోస్ లోపల ఫైబర్ ఉంటుంది. 6 అంగుళాలు, అంతకన్నా ఎక్కువ అడుగులు పరుపులు తీసుకున్న వారికి స్పెషల్ పిల్లోస్ ఇవ్వబడతాయి. లాటెక్స్ లో వృధా ముక్కల్ని ఈ పిల్లోస్ లో నింపుతారు. ఒరిజినల్ లాటెక్స్ నలి ముక్కలుగా చెప్పొచ్చు. వీటిల్ని ష్రెడ్డెడ్ పిల్లోస్ అంటారు. 1,250₹ కి అందుబాటులో ఉన్నాయి. 6 అంగుళాలు పరుపు తీసుకున్న వారికి ఈ ష్రెడ్డెడ్ పిల్లోస్ 2, […]

Select an available coupon below