Zip Cover వల్ల మన పరుపుని Smart పరుపుగా కూడా వాడుకోవచ్చు. Zip Cover ఉండడం వల్ల మనం Futureలో Layersనీ Easyగా మార్చుకోవచ్చు. zip cover ఉండటం వల్ల మీది ఏ పరుపైనా సరే Locker Bedలాగా తయారు చేసుకోవచ్చు.Locker Bed వాళ్ల చాలా uses ఉంటాయి, Aged personsకి బాగా use అవుతుంది. మీ నగలు, డబ్బులు మరియు Documents అన్ని Lockerలో Safeగా దాచుకోవచ్చు. మీ పరుపుని Magnetic పరుపులాగా కూడా Use […]