చాలా మంది customers accessories ఇవ్వకుండా మాకు డబ్బులు తగ్గించి ఇవ్వొచ్చుగా అని అడుగుతున్నారు. only blocks తీసుకుంటే customers కి lost ఎందుకంటే మేము ఇచ్చే accessories ఏవి కూడా waste కావు. ఎందుకంటే మీరు ఇప్పుడు పరుపు తీసుకుంటే దాంతోపాటు మీరు విడిగా pillows, bed sheet,pillow covers, బయట అయినా తీసుకోవాల్సిందే. అలాగే మేము పరుపు life పెంచటానికి protector పరుపులోకి water, చెమ్మ, వెళ్లకుండా కాపాడుతుంది. అప్పుడు పరుపు smell రాదు […]
mattress review
పరుపు Stitching చేసి ఇవ్వాలి అంటే 7Lఉంటే సరిపోతుంది అదే Zip Coverలో ఇవ్వాలి అంటే 2c ఉన్నా సరిపోదు
84 – 78 నుండీ 30 – 72 వరకు 20 రకాల సైజులు పరుపుల్లో ఉంటాయి. మరల ప్రతి దానిలో 2అంగుళాలు, 4 అంగుళాలు, 6 అంగుళాలు, 8 అంగుళాలు, 10 అంగుళాలు, 12 అంగుళాలు, 14 అంగుళాలు, 16 అంగుళాలు. అంటే 20 × 8 = 160 రకాల జిప్ కవర్లు, ఒక్కో రకపు తయారైన కవర్ల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే : దాదాపుగా వీ ఫర్నిచర్ మాల్ వారి దగ్గర పదివేల […]
పది వేలకే 10 పరుపులు నిజంగా తయారు చేసుకోవచ్చు ఎలాగా ?
10,000₹ కే 10 పరుపులు తయారు చేసుకోవడం తెలుసుకుందాం. 5, 61/2 కొలతలలో 2 అంగుళాల మందం ఉంటాయి. ఈ Ep షీట్స్ బస్తాని 10,000₹ కు కొనుగోలు చేసుకుని, 2, 4, 6, ఇలా కావలసిన అంగుళాల్లో జిప్ కవర్లను కొనుక్కొని తయారు చేసుకోవచ్చు. బస్తా పదివేలకే వస్తుంది కాబట్టి, అలా తయారు చేసుకుంటే దాదాపు 20 అంగుళాలు ఎత్తుగల పరుపు పదివేలకే అమర్చుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే Ep షీట్స్ వాడకం […]
పరుపుల Company లు Guarantee అని చెప్పి ఎంత డబ్బులు వసూళ్లు చేస్తున్నాయి?
గ్యారెంటీ ఇచ్చే పరుపులు అమ్మకాలు రకరకాలుగా ఉంటాయి. 100 కంపెనీల్లో దాదాపు 99 కంపెనీలు పరుపులకి గ్యారెంటీ ఇస్తున్నాయి పరుపు సమస్య వస్తే వంద రూపాయలు పరుపుకు 20 నుండి 40 రూపాయలు ఎక్కువగా కలుపుతాయి. అలా మార్చే సందర్భం వస్తే, అనేక కారణాలను చూపించి వినియోగదారున్ని తప్పిదంగా నిర్ణయించి పరుపు మార్పిడిని నిలిపివేస్తాయి. మరికొన్ని కంపెనీలు కంపెనీల అధికారుల నెపం చూపి అనేక ఇబ్బందులకు గురిచేసి చివరికి మార్చడం జరుగుతుంది. ఇంకొన్ని కంపెనీలు వినియోగదారుల ఫిర్యాదుకు […]
India Latex ఏ దేశాలకి Export అవుతున్నాయి? India కి ఏ ఏ Latex Import అవుతున్నాయి?
ఏ పరుపు అయినా సరే బరువు, సాంద్రత, నాణ్యత ఈ మూడు బాగుంటేనే కొనుగోలు చేసుకోవాలి. థాయిలాండ్, శ్రీలంక, ఇండోనేషియా, ఇండియా, కేరళ, యూపీ ఏ దేశం నుండి దిగుమతి చేసుకున్నా, వాటిల్లో నాలుగు నాణ్యతలతో తయారుచేయబడి వస్తాయి. స్వచ్ఛమైన లాటెక్స్ తో, లాటెక్స్ లో పిల్లర్ అంటే పౌడర్ పోసి తయారుచేస్తారు. అచ్చంగా లాటెక్స్ లానే ఉంటుంది కానీ, దాని ధర తగ్గిపోతుంది లాటెక్స్ లో సింథటిక్ కలుపుతారు.ఫోమ్ నే లాటెక్స్ లా తయారు చేసే […]
ఎన్ని ఇంచెస్ పరుపుకి ఏ క్వాలిటీ జిప్ కవర్లు వాడాలి? పరుపుతో పాటు ఏమి యాక్ససిరీస్ ఇస్తారు?
4 అంగుళాలు పరుపుకి బెడ్ షీట్, టాపర్, ప్రొటెక్టర్, 2 ఫైబర్ పిల్లోస్, పిల్లోస్ లోపల ఫైబర్ ఉంటుంది. 6 అంగుళాలు, అంతకన్నా ఎక్కువ అడుగులు పరుపులు తీసుకున్న వారికి స్పెషల్ పిల్లోస్ ఇవ్వబడతాయి. లాటెక్స్ లో వృధా ముక్కల్ని ఈ పిల్లోస్ లో నింపుతారు. ఒరిజినల్ లాటెక్స్ నలి ముక్కలుగా చెప్పొచ్చు. వీటిల్ని ష్రెడ్డెడ్ పిల్లోస్ అంటారు. 1,250₹ కి అందుబాటులో ఉన్నాయి. 6 అంగుళాలు పరుపు తీసుకున్న వారికి ఈ ష్రెడ్డెడ్ పిల్లోస్ 2, […]