Difference between artificial latex and synthetic latex-Artificial Latex కి Synthetic Latex కి తేడా ఏమిటి?

Difference between artificial latex and synthetic latex-Artificial Latex కి Synthetic Latex కి తేడా ఏమిటి?చాలామంది customer artificial latex synthetic latex కి తేడా ఏమిటి అని అడుగుతున్నారు. original latex అంటే ఒక చెట్టు నుంచి వచ్చే రబ్బరు పాల నుంచి తయారు చేస్తారు. చెట్టుకు గాటు పెడితే చెట్టు నుంచి వచ్చే పాలను ఒక పెద్ద పాత్రల ఉండే mission లో పోస్తే latex తయారవుతుంది. original latex అంటే […]

Facts Check-Must Watch this Video Before Buying Mattress

ఆరోగ్యకరమైన నిద్ర మనం ఎంచుకునే పరుపుల మీద ఆధారపడి ఉంటుంది. నడుము నొప్పి ఉన్నవారు పరుపుకి క్రింద రీబాండెడ్ అమర్చుకోవాలి. పరుపు మెత్తగా కావాలనుకునేవారు HR ఫోమ్ ను పెట్టుకోవాలి. నడుము నొప్పి ఉన్నవారు దానిపైన మెమరీ ఫోమ్ ని అమర్చుకోవాలి. రెండు అంగుళాలు ఉన్నా కూడా పరుపు మీద శరీరం బరువు పడగానే అంగుళం పాతికి కిందకి దిగిపోతుంది. అంటే మన చర్మం ఎముకలు కింద మంచానికి ఆనుకుంటాయి. అలా ఉంటే నడుం మీద బరువు […]

Diwan Cot Rough and Toughగా వాడేటప్పుడు ఎలాంటి Bed వాడాలి ?

Diwan Cot Rough and Toughగా వాడేటప్పుడు ఎలాంటి Bed వాడాలి ?Diwan cot అనేది ఎక్కువ శాతం Hall లో ఉంటుంది. మనం ఎక్కువ శాతం Hall లో T.V చూస్తాము, తింటాము, పడుకుంటాము, కాబట్టి Divan cot ని ఎక్కువగా use చేస్తాము. అలాంటప్పుడు Divan cot మీద గట్టి పరుపు వేసుకోవాలి. మన bedroom లో ఉండే bed కన్నా మనం Hall లో ఉండే Divan cot నీ ఎక్కువగా వాడుతూ […]

Big Branded Company Beds ఎందుకు remarks వస్తున్నాయి ?

Big Branded Company Beds ఎందుకు remarks వస్తున్నాయి ?పెద్ద పెద్ద company పరుపులే ఎందుకు remarks వస్తున్నాయి అంటే company వాళ్ళు E.P sheet పెట్టి అమ్ముతున్నారు. అందువలన నడుం నొప్పి, మెడ నొప్పి, ఇంకా అనేకమైన health problems వస్తున్నాయి. For.eg: మనం ఇంట్లో మిక్చర్ చేసుకుంటాం చక్కగా మంచి టమాటా, ఉల్లిపాయ, పల్లీలు ,మరమరాలు అవన్నీ neat గా చేసుకుని శుభ్రంగా చేసి తింటాము. అదే మిక్చర్ బయట తీసుకుంటే ఆ hotel […]

Indian latex కన్నా Thailand latex Weight తక్కువ ఎందుకని ?

ఇండియన్ లాటెక్స్ కన్నా థాయిలాండ్ లాటెక్స్ బరువు తక్కువగా ఉంటుంది. థాయిలాండ్ లాటెక్స్ రవాణాలో స్థానిక మార్కెట్లకు చేరాల్సి ఉంటుంది, కాబట్టి వాక్యూమ్ ప్యాకింగ్ లో వస్తుంది. దాని వలన లాటెక్స్ నాణ్యత తగ్గిపోతుంది. ఇలా ప్యాకింగ్ చేసినప్పుడు గరిష్టంగా 15 రోజుల కన్నా ఎక్కువ రోజులు ఉంచకూడదు. కానీ థాయిలాండ్ నుంచి స్థానికంగా వ్యాపార సంస్థలకు చేరి వినియోగదారులకు చేరడానికి కొంచెం ఎక్కువ సమయమే పడుతుంది. దాదాపుగా 6 నెలల నుండి 9 నెలల దాకా […]

Select an available coupon below