సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్, కొనుగోలుదారులు, వ్యాపార సంస్థల యాప్ ను డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు, ఇలా ఎక్కువమంది ఉంటే కనుక, కొన్ని కోట్ల టర్నోవర్ ను చూపించి, విదేశీ కంపెనీ వారికి పెద్ద మొత్తంలో వ్యాపారాన్ని అమ్మి వేయడం జరుగుతుంది. బోలెడన్ని ఆఫర్లు పెట్టి నష్టం వచ్చిన సరే వ్యాపారాన్ని ఇలానే ముగించేస్తున్నారు. దీనివల్ల వినియోగదారులకు పెద్ద నష్టం వాటిల్లదు. కానీ మిగిలిన వ్యాపారస్తులు మాత్రం నష్టపోతున్నారు. ఇలా ఆన్లైన్లో తక్కువ ధరలకు లభించడం వల్ల చిన్న చిన్న […]