ఏ పరుపు అయినా సరే బరువు, సాంద్రత, నాణ్యత ఈ మూడు బాగుంటేనే కొనుగోలు చేసుకోవాలి. థాయిలాండ్, శ్రీలంక, ఇండోనేషియా, ఇండియా, కేరళ, యూపీ ఏ దేశం నుండి దిగుమతి చేసుకున్నా, వాటిల్లో నాలుగు నాణ్యతలతో తయారుచేయబడి వస్తాయి. స్వచ్ఛమైన లాటెక్స్ తో, లాటెక్స్ లో పిల్లర్ అంటే పౌడర్ పోసి తయారుచేస్తారు. అచ్చంగా లాటెక్స్ లానే ఉంటుంది కానీ, దాని ధర తగ్గిపోతుంది లాటెక్స్ లో సింథటిక్ కలుపుతారు.ఫోమ్ నే లాటెక్స్ లా తయారు చేసే […]