ఇండియన్ లాటెక్స్ కన్నా థాయిలాండ్ లాటెక్స్ బరువు తక్కువగా ఉంటుంది. థాయిలాండ్ లాటెక్స్ రవాణాలో స్థానిక మార్కెట్లకు చేరాల్సి ఉంటుంది, కాబట్టి వాక్యూమ్ ప్యాకింగ్ లో వస్తుంది. దాని వలన లాటెక్స్ నాణ్యత తగ్గిపోతుంది. ఇలా ప్యాకింగ్ చేసినప్పుడు గరిష్టంగా 15 రోజుల కన్నా ఎక్కువ రోజులు ఉంచకూడదు. కానీ థాయిలాండ్ నుంచి స్థానికంగా వ్యాపార సంస్థలకు చేరి వినియోగదారులకు చేరడానికి కొంచెం ఎక్కువ సమయమే పడుతుంది. దాదాపుగా 6 నెలల నుండి 9 నెలల దాకా […]