ఎక్కువ ధర కలిగిన మల్టీనేషనల్ బ్రాండ్ పరుపుల్ని ఇంట్లోనే అతి తక్కువ ధరలో బోలెడన్ని సౌకర్యాలతో నాణ్యంగా మనమే స్వయంగా సులువుగా తయారు చేసుకోవచ్చు. భార్యాభర్తలలో ఒకరు ఆరోగ్యంగా ఉండి, ఒకరు నడుము నొప్పితో బాధపడేవారు వాడుకునే పరుపుల్ని ఒకే మంచంపై కూడా అమర్చుకోవచ్చు. నడుము నొప్పి ఉన్నవారికి రీబాండెడ్ పరుపులు నడుము నొప్పి లేని వారికి PU ఫోమ్ అవసరం. ఈ పరుపులు మెత్తగా ఉంటాయి. ఈ రెండు బ్రాండెడ్ పరుపుల్ని కొనుగోలు చేసుకుని మంచం […]