సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్, కొనుగోలుదారులు, వ్యాపార సంస్థల యాప్ ను డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు, ఇలా ఎక్కువమంది ఉంటే కనుక, కొన్ని కోట్ల టర్నోవర్ ను చూపించి, విదేశీ కంపెనీ వారికి పెద్ద మొత్తంలో వ్యాపారాన్ని అమ్మి వేయడం జరుగుతుంది. బోలెడన్ని ఆఫర్లు పెట్టి నష్టం వచ్చిన సరే వ్యాపారాన్ని ఇలానే ముగించేస్తున్నారు.
దీనివల్ల వినియోగదారులకు పెద్ద నష్టం వాటిల్లదు. కానీ మిగిలిన వ్యాపారస్తులు మాత్రం నష్టపోతున్నారు. ఇలా ఆన్లైన్లో తక్కువ ధరలకు లభించడం వల్ల చిన్న చిన్న వ్యాపార సంస్థలన్నీ కనుమరుగైపోతున్నాయి.
కొంతకాలానికి అవే ఎక్కువ ధరలు నిర్ణయించి నకిలీ వస్తువులను అమ్మడం జరుగుతుంది. వినియోగదారులు కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అన్నీ ఆన్లైన్లో కొనుగోలు చేయడం మంచిది కాదు. ఆఫ్లైన్లో కొనుగోలు చేయడం ద్వారా మాట్లాడిన అనుభూతి, ఆ వస్తువును పట్టుకున్న అనుభూతి స్పష్టంగా తెలుస్తాయి.
ఆన్లైన్లో సమాధానం చెప్పే వారే ఉండరు. వస్తువు నాణ్యతా లోపాలు బాగా ఉంటాయి. ఆన్లైన్లో డిస్కౌంట్ లు ఎక్కువగా ఉన్నా కూడా, నాణ్యత లోపిస్తూ ఉంటుంది.
ఆఫ్లైన్లో ధరలు కొంచెం ఎక్కువ పలికినా వస్తువు నాణ్యత చక్కగా ఉంటుంది. ఇంకా పరుపు ల విషయములో ఎటువంటి సందేహాలున్నా ప్రతి ఆదివారం సాయంత్రం 5గంటల నుండి 6గంటల వరకు v furniture mall యాజమాన్యం వారు ప్రత్యక్షంగా నిర్వహించే కార్యక్రమాల లో పాల్గొనవచ్చు. ఇంకా మరింత సమాచారం కొరకు మా v furniture mall app ను తప్పనిసరి గా download చేసుకోగలరు. https://develop.varamlatex.in/ website లను చూడవచ్చు.