Varam 3in1 Latex Bed Vs Spring With Memory Foam Bed – Varam 3in1 Latex bed ని Spring With memory foam లాగా వాడుకోవచ్చా?

Varam 3in1 Latex mattress ని Spring With memory foam లాగా వాడుకోవచ్చా
కొంతమంది vegetarian కి అనిపిస్తుంది non veg items తినాలని అలాంటి వారికి కొన్ని foods ఉన్నాయి. చూడడానికి non veg లాగా తినేందుకు veg లాగా ఉంటాయి. అవి veg మంచూరియా, పనస బిర్యాని, పుట్టగొడుగులు లాంటివి.

ఈ foods తినడం వల్ల veg వారు non veg తిన్నారు అనే feeling ఉంటుంది. అలాగే చాలామంది pure natural product తోటి spring పరుపులాగా,memory foam పరుపులాగా latex తో చేసుకోవచ్చా అని అడుగుతారు. దానికోసం తయారు చేసిందే 3in1 latex. ఈ 3in1 latex లో ఒక 2 inch rebonded లా hard గా ఉంటుంది, ఒక 2inch hr foam లాగా medium softness ఉంటుంది,ఇంకో 2inch memory foam లాగా smoothness ఉంటుంది.

మీరు 65 density మధ్యలో వేసుకుంటే spring పరుపు అయిపోతుంది, పైన 90 density వేసుకుంటే దూది పరుపు అయిపోతుంది, అంటే ఈ layers ని మీరు ఎలా కావాలంటే అలా use చేసుకోవచ్చు. ఎందుకు ఇన్ని layers అంటే మీకు luxury కావాలంటే 65 density పైన వేసుకోండి,comfort గా కావాలంటే 90 density పైన వేసుకోండి,problem ఉంటే గనక 110 density పైన వేసుకోండి. మీకు ఎప్పుడైతే layers మార్చుకునేందుకు అవకాశం వారికి life ఎక్కువ పెరుగుతుంది.

. చిన్న age వారు మెత్తగా కోరుకుంటారు,medium age కొంచెం తక్కువ smoothness ఉండాలని కోరుకుంటారు, పెద్దవారు hard కావాలి అని కోరుకుంటారు. మీరు memory foam వేసుకుంటే ఎంత smoothness వస్తుందో latex 65 density కూడా అంతే smoothness వస్తుంది.memory foam,spring ఇవన్నీ artificial foams.latex అనేది natural product, కనుక memory foam బదులు 3in1 latex తీసుకుంటే మీకు memory లో ఉన్న softness latex 65 density తో వచ్చేస్తుంది.

ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలరు. మరింత సమాచారం కొరకు v furniture mall app ను సందర్శించవచ్చు .www.vfurnituremall.in website లను సందర్శించవచ్చు .

For more info check our video

Select an available coupon below