Company పరుపులు Latexపరుపుని Encourage ఎందుకు చేయవు?

లాటెక్స్ అనేది సహజమైన పదార్థం. రబ్బరు చెట్టు కి గాటు పెట్టి అందులో నుండి కారుతున్న పాలను గిన్నెలోకి సేకరించి ఒక ట్యాంకులో నిలువచేసి ఇతర రసాయనక పదార్థాలను మేళవించి తయారు చేస్తారు. 95% ఈ చెట్టు పాలకి, 5% శాతం రసాయనాలను జోడించి షీట్స్ లా తయారు చేస్తారు. సహజమైన తయారీ కాబట్టి పాల శాతాన్ని బట్టీ పరుపుల తయారీ ఉంటుంది. చెట్టు నుండీ పాల సేకరణకు ఎక్కువ సమయమే వేచి చూడాల్సి ఉంటుంది. కంపెనీల్లో తయారు చేసే ఫోమ్ ల కోసం ఇంత తయారీ ప్రక్రియ ఉండదు.

రసాయన ద్రావకాలను పెద్ద ట్యాంకుల్లో నిలువ చేసి ఈ ఫోమ్ మెటీరియల్( పెట్రోల్ రసాయనం) ను మిషన్ లోకి పంపిస్తే 10 లారీల ఫోమ్ పరుపులు ఒకేసారి తయారైపోతాయి. ఒక లారీ మెటీరియల్ తో ఒకేసారి 10 లారీ ఫోమ్ తయారవుతుంది. పెట్రోల్ ఉత్పత్తి కాబట్టి, కంపెనీలు తయారు చేసే ఫోమ్ కి కొరత అనేది ఉండదు. 10,000 పరుపులు కూడా మూడు రోజుల్లో తయారయ్యే వీలుంటుంది.

పరుపుల కంపెనీల ఫోమ్ 150 అడుగుల షీట్స్ ఒకేసారి వస్తుంది. Hr ఫోమ్ లు, pu ఫోమ్ లు, సూపర్ సాఫ్ట్ ఫోమ్ లు, ఇవన్నీ రసాయనాలతో కొన్ని వేల బిట్లు ఒకేసారి తయారౌతాయి. వాటికి మెరిసే క్లాతులు వేసేసి, కంపెనీ ప్రాచుర్యాన్ని బట్టీ ధర నిర్ణయమై 10,000కి 20వేల కి అమ్మకాలు వేగంగా జరిగిపోతాయి. లాటెక్స్, కాయర్ దూది పరుపుల్ని ఎవ్వరూ పోతసహించరు అవన్నీ సహజంగా లభ్యమయ్యేవి. ఎవరు ప్రోత్సహించట్లేదు కాయరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సిద్ధంగా ఉండదు.

ఒకవేళ ఎక్కువ మొత్తంలో ఒక కాయరు లభించిన నాణ్యత సరిగా ఉండట్లేదు అందులో దీన్ని జీవితకాలం రెండు మూడు సంవత్సరాలకి ముగిసిపోతుంది. దూది పరుపు గురించి చెప్పాలంటే గత రెండు మూడు సంవత్సరాల్లో దూది ధర విపరీతంగా పెరిగిపోయింది అంత ఎక్కువ ధరకు దూది పరుపులు కొనుగోలు ఎక్కువ ఉండదు. ఈ కారణాల వల్లనే ఎక్కువ మంది వినియోగదారులు ఫోమ్ పరుపుల వైపునే మొగ్గుచూపుతున్నారు.

ఇవి ఇనుప స్ప్రింగుల తయారీలో ఎన్ని కావాలన్నా సిద్ధంగా అందుబాటులో ఉంటున్నాయి. అందువల్ల సహజ ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. నూతనంగా మెమరీ ఫోమ్ సాంకేతికత వల్ల డిమాండ్ ఎక్కువగా కనబరుస్తోంది. అది కూడా ఫోమ్ రకమే కానీ, కొద్దిగా రసాయనాల మార్పు ఉంది. అందువల్లనే ధర కూడా కొంచెం ఎక్కువే పలుకుతుంది. ఫోమ్ కన్నా ఇంకొంచెం సౌకర్యవంతంగా ఉంటుంది. పరుపుల మీద ఆసక్తి కనపరిచే వారికి అదే అనుకూలం.

లాటెక్స్ పరుపులు షీట్స్ కొనుగోలు చేసుకుని, వాటికి జిప్పు కవర్లు వేసుకుంటే, దాని సాంద్రత అంటే షీట్స్ మందం, షీట్స్ నాణ్యత స్పష్టంగా తెలుస్తుంది. పరుపు చెడిపోకుండా ప్రొటెక్టర్ను, ఎలాస్టిక్ బెడ్ షీట్ను ఉపయోగించుకోవడం వల్ల మీ లాటెక్స్ పరుపులు ఎంతో కాలం మన్నుతాయి. నాణ్యమైన లాటెక్స్ పరుపుల కోసం అసలైన చిరునామా v furniture mall tenali. మరింత సమాచారం కోసం v furnituremall.in ను, www.v furnituremall.Com websites ను చూడండి.

watch full video

Select an available coupon below