పెద్ద companyలు మిమ్మల్నిఎందుకని కట్టడి చేయలేకపోతున్నాయి?

V furniture mall వారు వినియోగదారులకు ఎప్పుడూ అందుబాటులో ఉండి ప్రత్యక్షంగా వారి సమస్యలు తెలుసుకుని మంచి పరిష్కార మార్గాలను చూపిస్తున్నారు. ఫోన్ లో కూడా ఎల్లప్పుడూ సమాచారాన్ని తెలియపరుస్తూ ఉంటారు. అనేక వీడియో కార్యక్రమాలు, ప్రత్యక్ష కార్యక్రమాల ద్వారా వినియోగదారుల సందేహాలను ఎప్పటికప్పుడు తీరుస్తూ పరుపులు విషయంలో బోలెడంత అవగాహనను కల్పిస్తున్నారు.

V furniture mall వారు ట్రాన్స్ఫో ర్ట్ విషయంలో కూడా సమర్థవంతంగా పరుపుల్ని వినియోగదారులకు అందించగలరు. అంతేకాదు v furniture mall వారు తమ పరుపుల్ని నేరుగా స్పష్టంగా వాటి నాణ్యతను చూపించగలరు. కంపెనీలు అలా చేయలేవు. లాటెక్స్ పరుపులు తీసుకున్నట్లయితే v furniture mall వారైనా, కంపెనీవారైనా ఒక దగ్గరే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ కంపెనీల వారు అక్కడ కొనకుండా ఆర్టిఫిషియల్ గా రసాయనాలతోటి వారి సొంత మిషన్లతో వారే స్వయంగా తయారు చేసుకుంటారు.

V furniture mall వారు 80 కేజీల దాకా పరుపుల్ని ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దాకా పంపించగలరు. కంపెనీల వారు పరుపుల్ని రోల్ చేసి మాత్రమే పంపించగలరు. పరుపులో డామేజీ లకు నాణ్యత లోపాలకు ఎటువంటి బాధ్యత వహించరు. ప్రొటెక్టర్లు పరుపులు ఏ వస్తువు డ్యామేజ్ అయినా వెంటనే వీ ఫర్నిచర్ వారు కొరియర్ లో పంపించేస్తారు. ఇంత వెంటనే స్పందించడం, ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దాకా రవాణా చేయడం, కంపెనీల వల్ల కానే కాదు. కంపెనీల వారికి టెలికాలర్స్ ఉన్నా కూడా కంప్యూటర్ల మాదిరి సమాధానం ఇస్తారు.

కానీ వినియోగదారుల సమస్యలకు సందేహాలకు సరైన సమాధానాన్ని అందించలేరు. మెమరీ ఫోమ్ ఐదు సంవత్సరాల గ్యారంటీ ఇచ్చినా, మెమొరీ ఫోమ్ ఐదు సంవత్సరాల వాడకంలో కొంచెం ఎత్తు తగ్గిపోతుంది. 60 70 వేలు విలువచేసే పరుపైనా సరే నిరుపయోగం అవుతుంది. మార్చిస్తే కంపెనీ వారు నష్టపోతారు, మార్చి ఇవ్వకపోతే వినియోగదారులు నష్టపోతారు.

కానీ v furniture mall లో ఆ సమస్యకు పరిష్కార మార్గాలని చూపిస్తారు. కంపెనీల వారు పరుపు అమ్మకాల్లో v furniture mall వారు ఇచ్చే ఆఫర్స్ ను ఇవ్వలేరు. బెడ్ షీట్స్, ప్రొటెక్టర్లు, టాపర్లు, ఏసీ కంఫర్ట్స్, జిప్ కవర్లు, వీటిలో కొన్నిటిని మాత్రమే కంపెనీలు ఇవ్వగలవు. లాటెక్స్ పిల్లోస్ అయితే కేవలం v furniture mall వారు మాత్రమే ఇవ్వగలరు. కంపెనీల వారు కేవలం ఆర్టిఫిషియల్ లాటెక్స్ పిల్లోస్, ఫైబర్ పిల్లోస్ మాత్రమే ఇవ్వగలరు.

వారి నిర్వహణ ఖర్చులు అధికంగా ఉంటాయి ఆ కారణం చేత వినియోగదారునికి ఇంత విలువైనవి అందించలేరు. మరింత సమాచారం కొరకు మా v furniture mall app ను download చేసుకోగలరు. Varamlatex.in website లను సందర్శింవచ్చు. ఇంకా ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకూ ప్రత్యక్షంగా v furniture mall యాజమాన్యం వారు ప్రత్యక్షంగా నిర్వహించే live కార్యక్రమాలలో పాల్గొనవచ్చు.

watch full video

Select an available coupon below