Grid Technology పరుపుని దేనితో తయారు చేస్తారు? దీని రేటు మాములు పరుపుల కంటె ఎంత ఎక్కువ ఉంటుంది.ఎందుకు ఉంటుంది.

Pu ఫోమ్, హెచ్ ఆర్ ఫోమ్, సూపర్ సాఫ్ట్ ఫోమ్, సాఫ్ట్ ఫోమ్, వీటిలో దేనినైనా సరే తయారీ అయిపోయాక మళ్ళీ మిషన్ లోకి పంపిస్తారు. మిషన్ లో మనకి కావాల్సినట్టుగా కటింగ్ జరుగుతుంది. ఇలా కట్ చేయడం వల్ల ఉన్న దానికన్నా ఇంకొంచెం మెత్తగా తయారవుతుంది. ఫోమ్ యాక్షన్ పెరుగుతుంది. ఇంకా గాలి ప్రసరణ కూడా ఎక్కువగా జరుగుతుంది.

అయితే ఈ మెటీరియల్ కొత్తదేమీ కాదు, సూపర్ సాఫ్ట్ ను, హెచ్ఆర్ ఫోమ్ ను ఇలా కట్ చేస్తారు. ఆ కటింగ్ చేసిన మేరకు ఈ గ్రిడ్ టెక్నాలజీ పరుపుకు 1000₹ అదనపు ధర అధికంగా నిర్ణయిస్తారు. ఈ పరుపులు v furnituremall లో అందుబాటులో ఉన్నాయి. ఈ గ్రిడ్ టెక్నాలజీ ఫోమ్ ను 2 అంగుళాలు కొనుగోలు చేసుకుని, దాని కింద 4 అంగుళాల హెచ్ఆర్ ఫోమ్ కానీ, రీబాండెడ్ కానీ, P.U.ఫోమ్ కానీ వేసుకోవచ్చు. ఈ గ్రిడ్ టెక్నాలజీ పరుపు 2 అంగుళాల్లో ఉంటే, కింద వేసుకునే ఫోమ్ 6 అంగుళాలు, 8 అంగుళాల్లో ఉన్నా కూడా వాడుకోవచ్చు.

ఇంట్లో ఉన్న పరుపునే గ్రిడ్ టెక్నాలజీగా చేసుకోవాలనుకున్నా v furnituremall లో 2 అంగుళాల్లో గ్రిడ్ టెక్నాలజీ పరుపు తీసుకుంటే దాంతోపాటు జిప్ కవర్ ను కూడా ఉచితంగా అందచేస్తారు. జిప్ కవర్ ను ఈ 2 అంగుళాల గ్రిడ్ టెక్నాలజీ షీట్ కు వేసినట్లయితే, గ్రిడ్ టెక్నాలజీ పరుపు సిద్ధమైపోయినట్లే. పైన చెప్పిన ఫోమ్ లు అన్నీ పెట్రోలియం ఆధారంగానే తయారు చేయబడతాయి.

రసాయనంలో ఒక రకమైన రసాయనం కలిపితే Pu ఫోమ్ తయారవుతుంది. ఇంకో రకమైన రసాయనం కలిపితే హెచ్ఆర్ ఫోమ్ తయారవుతుంది. ఈ రకం స్ప్రింగ్ యాక్షన్ ను కలిగి ఉంటుంది. వేరే రకం రసాయనం కలిపితే సూపర్ సాఫ్ట్ మరీ ఎక్కువ మెత్తదనం దీని వల్ల కలుగుతుంది. మెమొరీ ఫోమ్ షీట్ బరువు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ ఖరీదు ఉంటుంది. 5×6 సైజులో హెచ్ఆర్ ఫోమ్ బరువు 10 కిలోలు ఉంటుంది.

మెమొరీ ఫోమ్ 20 కిలోలు బరువు ఉంటుంది. ఇందులో వాడే రసాయనం ఎక్కువ మొత్తంలో అవసరమవుతుంది. అందువల్ల మెత్తదనం కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని మిషన్ లో కట్ చేస్తే అదే గ్రిడ్ టెక్నాలజీ పరుపు అవుతుంది. అయితే ఈ కటింగ్ వివిధ అకారాల్లో చేస్తారు. ఇవి కూడా లాటెక్స్ నుండే వచ్చింది. దానిలో ఉండే రంధ్రాల ద్వారా గాలి ప్రసరణ బాగుంది. యాక్షన్ బావుంటుంది. కాబట్టి లాటెక్స్ నుండి గ్రిడ్ టెక్నాలజీని తీసుకొచ్చారు.

అయితే లాటెక్స్ పరుపు మాత్రమే ఉత్తమమైనది. ఈ గ్రిడ్ టెక్నాలజీ కావాలనుకునేవారు Vfurnituremall వారిని సంప్రదించవచ్చు. మరిన్నివివరాలకు https://develop.varamlatex.in/ website లను సందర్శింవచ్చు. Vfurnituremall app ను download చేసుకోగలరు.

watch full video

Select an available coupon below